Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 10 · verse 39

Matthew 10:39 in Telugu

తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.

Tana praanamu dakkinchukonuvaadu daani pogottukonunu gaani naa nimittamu tana praanamu pogottukonuvaadu daani dakkinchukonunu.

Matthew 10:39 in English

King James Version (KJV)
He that findeth his life shall lose it: and he that loseth his life for my sake shall find it.
World English Bible (WEB)
He who seeks his life will lose it; and he who loses his life for my sake will find it.
American Standard Version (ASV)
He that findeth his life shall lose it; and he that loseth his life for my sake shall find it.
Bible in Basic English (BBE)
He who has the desire to keep his life will have it taken from him, and he who gives up his life because of me will have it given back to him.
Darby Translation (DBY)
He that finds his life shall lose it, and he who has lost his life for my sake shall find it.
Webster's Bible (WBS)
He that findeth his life shall lose it: and he that loseth his life for my sake, shall find it.
Young's Literal Translation (YLT)
'He who found his life shall lose it, and he who lost his life for my sake shall find it.

Read in context

  1. 37తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కు వగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు;
  2. 38తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు.
  3. 39తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.
  4. 40మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును.
  5. 41ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును.
Read all of Matthew 10

Cross references

Matthew 10:39 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.