Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 17 · verse 5

Luke 17:5 in Telugu

అపొస్తలులుమా విశ్వాసము వృద్ధిపొందించుమని ప్రభువుతో చెప్పగా

Apostalulumaa vishvaasamu vruddhipondinchumani prabhuvuto cheppagaa

Luke 17:5 in English

King James Version (KJV)
And the apostles said unto the Lord, Increase our faith.
World English Bible (WEB)
The apostles said to the Lord, “Increase our faith.”
American Standard Version (ASV)
And the apostles said unto the Lord, Increase our faith.
Bible in Basic English (BBE)
And the twelve said to the Lord, Make our faith greater.
Darby Translation (DBY)
And the apostles said to the Lord, Give more faith to us.
Webster's Bible (WBS)
And the apostles said to the Lord, Increase our faith.
Young's Literal Translation (YLT)
And the apostles said to the Lord, 'Add to us faith;'

Read in context

  1. 3మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినయెడల అతని గద్దించుము; అతడు మారుమనస్సు పొందిన యెడల అతని క్షమించుము.
  2. 4అతడు ఒక దినమున ఏడుమారులు నీయెడల తప్పిదము చేసి యేడు మారులు నీవైపుతిరిగిమారుమనస్సు పొందితి ననినయెడల అతని క్షమింపవలెననెను.
  3. 5అపొస్తలులుమా విశ్వాసము వృద్ధిపొందించుమని ప్రభువుతో చెప్పగా
  4. 6ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళిచెట్టును చూచినీవు వేళ్లతోకూడ పెల్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును.
  5. 7దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైన ఒక దాసుడుండగా, వాడు పొలములోనుండి వచ్చి నప్పుడునీవు ఇప్పడే వెళ్లి భోజనము చేయుమని వానితో చెప్పునా? చెప్పడు.
Read all of Luke 17

Cross references

Original words (Greek)

Luke 17:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.