Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 17 · verse 4

Luke 17:4 in Telugu

అతడు ఒక దినమున ఏడుమారులు నీయెడల తప్పిదము చేసి యేడు మారులు నీవైపుతిరిగిమారుమనస్సు పొందితి ననినయెడల అతని క్షమింపవలెననెను.

Atadu oka dinamuna edumaarulu neeyedala tappidamu chesi yedu maarulu neevaiputirigimaarumanassu ponditi naninayedala atani kshamimpavalenanenu.

Luke 17:4 in English

King James Version (KJV)
And if he trespass against thee seven times in a day, and seven times in a day turn again to thee, saying, I repent; thou shalt forgive him.
World English Bible (WEB)
If he sins against you seven times in the day, and seven times returns, saying, ‘I repent,’ you shall forgive him.”
American Standard Version (ASV)
And if he sin against thee seven times in the day, and seven times turn again to thee, saying, I repent; thou shalt forgive him.
Bible in Basic English (BBE)
And if he does you wrong seven times in a day, and seven times comes to you and says, I have regret for what I have done; let him have forgiveness.
Darby Translation (DBY)
And if he should sin against thee seven times in the day, and seven times should return to thee, saying, I repent, thou shalt forgive him.
Webster's Bible (WBS)
And if he shall trespass against thee seven times in a day, and seven times in a day shall turn again to thee, saying, I repent; thou shalt forgive him.
Young's Literal Translation (YLT)
and if seven times in the day he may sin against thee, and seven times in the day may turn back to thee, saying, I reform; thou shalt forgive him.'

Read in context

  1. 2వాడీ చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుటకంటె వాని మెడకు తిరు గటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు.
  2. 3మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినయెడల అతని గద్దించుము; అతడు మారుమనస్సు పొందిన యెడల అతని క్షమించుము.
  3. 4అతడు ఒక దినమున ఏడుమారులు నీయెడల తప్పిదము చేసి యేడు మారులు నీవైపుతిరిగిమారుమనస్సు పొందితి ననినయెడల అతని క్షమింపవలెననెను.
  4. 5అపొస్తలులుమా విశ్వాసము వృద్ధిపొందించుమని ప్రభువుతో చెప్పగా
  5. 6ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళిచెట్టును చూచినీవు వేళ్లతోకూడ పెల్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును.
Read all of Luke 17

Cross references

Luke 17:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.