Luke · chapter 18 · verse 36
Luke 18:36 in Telugu
జనసమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా
Janasamoohamu daatipovuchunnattu vaadu chappudu vini idi emani adugagaa
Luke 18:36 in English
- King James Version (KJV)
- And hearing the multitude pass by, he asked what it meant.
- World English Bible (WEB)
- Hearing a multitude going by, he asked what this meant.
- American Standard Version (ASV)
- and hearing a multitude going by, he inquired what this meant.
- Bible in Basic English (BBE)
- And hearing the sound of a great number of people going by, he said, What is this?
- Darby Translation (DBY)
- And when he heard the crowd passing, he inquired what this might be.
- Webster's Bible (WBS)
- And hearing the multitude passing by, he asked what it meant.
- Young's Literal Translation (YLT)
- and having heard a multitude going by, he was inquiring what this may be,
Read in context
- 34వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు; ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు.
- 35ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవప్రక్కను కూర్చుండి భిక్షమడుగుకొను చుండెను.
- 36జనసమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా
- 37వారునజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్లుచున్నాడని వానితో చెప్పిరి.
- 38అప్పుడు వాడు యేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేయగా