Luke · chapter 19 · verse 20
Luke 19:20 in Telugu
అంతట మరియొకడు వచ్చి అయ్యా, యిదిగో నీ మినా;
Antata mariyokadu vachchi ayyaa, yidigo nee minaa;
Luke 19:20 in English
- King James Version (KJV)
- And another came, saying, Lord, behold, [here is] thy pound, which I have kept laid up in a napkin:
- World English Bible (WEB)
- Another came, saying, ‘Lord, behold, your mina, which I kept laid away in a handkerchief,
- American Standard Version (ASV)
- And another came, saying, Lord, behold, [here is] thy pound, which I kept laid up in a napkin:
- Bible in Basic English (BBE)
- And another came, saying, Lord, here is your pound, which I put away in a cloth;
- Darby Translation (DBY)
- And another came, saying, [My] Lord, lo, [there is] thy mina, which I have kept laid up in a towel.
- Webster's Bible (WBS)
- And another came, saying, Lord, behold, [here is] thy pound, which I have kept laid up in a napkin:
- Young's Literal Translation (YLT)
- 'And another came, saying, Sir, lo, thy pound, that I had lying away in a napkin;
Read in context
- 18అంతట రెండవవాడు వచ్చి అయ్యా, నీ మినావలన అయిదు మినాలు లభించెననగా
- 19అతడు నీవును అయిదు పట్టణములమీద ఉండుమని అతనితో చెప్పెను.
- 20అంతట మరియొకడు వచ్చి అయ్యా, యిదిగో నీ మినా;
- 21నీవు పెట్టనిదానిని ఎత్తికొనువాడవును, విత్తనిదానిని కోయు వాడవునైన కఠినుడవు గనుక, నీకు భయపడి దీనిని రుమా లున కట్టి ఉంచితినని చెప్పెను.
- 22అందుకతడు - చెడ్డ దాసుడా, నీ నోటి మాటనుబట్టియే నీకు తీర్పు తీర్చుదును; నేను పెట్టనిదానిని ఎత్తువాడను, విత్తనిదానిని కోయువాడనునైన కఠినుడనని నీకు తెలిసియుండగా
Cross references
- Luke 19:13 లూకా 19:13తన దాసులను పది మందిని పిలిచి వారికి పది మినాల నిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను.
- James 4:17 యాకోబు 4:17కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.
- Matthew 25:24 మత్తయి 25:24తరువాత ఒక తలాంతు తీసికొనినవాడును వచ్చి అయ్యా, నీవు విత్తనిచోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొనువాడవునైన కఠినుడవని నేనెరుగు దును
- Proverbs 26:13–16 సామెతలు 26:13–16సోమరిదారిలో సింహమున్నదనును వీధిలో సింహమున్నదనును. ఉతకమీద తలుపు తిరుగును తన పడకమీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటియొద్దకు దాని తిరిగి యెత్తుట కష్టమనుకొనును. హేతువులు చూపగల యేడుగురికంటె సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును
- Luke 3:9 లూకా 3:9ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి యున్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను.
- Luke 6:46 లూకా 6:46నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు?