Luke · chapter 2 · verse 44
Luke 2:44 in Telugu
ఆయన తలిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి, యొక దినప్రయాణము సాగిపోయి, తమ బంధువులలోను నెళవైనవారిలోను ఆయనను వెదకుచుండిరి.
Aayana talidandrulu aa sangati erugaka aayana samoohamulo unnaadani talanchi, yoka dinaprayaanamu saagipoyi, tama bandhuvulalonu nelavainavaarilonu aayananu vedakuchundiri.
Luke 2:44 in English
- King James Version (KJV)
- But they, supposing him to have been in the company, went a day’s journey; and they sought him among [their] kinsfolk and acquaintance.
- World English Bible (WEB)
- but supposing him to be in the company, they went a day’s journey; and they looked for him among their relatives and acquaintances.
- American Standard Version (ASV)
- but supposing him to be in the company, they went a day’s journey; and they sought for him among their kinsfolk and acquaintance:
- Bible in Basic English (BBE)
- And in the belief that he was with some of their number, they went a day's journey; and after looking for him among their relations and friends,
- Darby Translation (DBY)
- but, supposing him to be in the company that journeyed together, they went a day's journey, and sought him among their relations and acquaintances:
- Webster's Bible (WBS)
- But they, supposing him to be in the company, went a day's journey; and they sought him among [their] relations and acquaintance.
- Young's Literal Translation (YLT)
- and, having supposed him to be in the company, they went a day's journey, and were seeking him among the kindred and among the acquaintances,
Read in context
- 42ఆయన పండ్రెం డేండ్లవాడై యున్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడుకచొప్పున వారు యెరూషలేమునకు వెళ్లిరి.
- 43ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్లుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను.
- 44ఆయన తలిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి, యొక దినప్రయాణము సాగిపోయి, తమ బంధువులలోను నెళవైనవారిలోను ఆయనను వెదకుచుండిరి.
- 45ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి.
- 46మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు ఉండగా చూచిరి.
Cross references
- Psalm 122:1–4 కీర్తనలు 122:1–4యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణమువలె నీవు కట్టబడియున్నావు ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్లును.
- Isaiah 2:3 యెషయా 2:3ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.
- Psalm 42:4 కీర్తనలు 42:4జనసమూహముతో పండుగచేయుచున్న సమూహ ముతో నేను వెళ్లిన సంగతిని సంతోషముకలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసికొనగా నా ప్రాణము నాలో కరగిపోవుచున్నది.
Original words (Greek)
- But · G1161δέ dé
- supposing · G3543νομίζω nomízō
- him · G846αὐτός autós
- been · G1511εἶναι eînai
- in · G1722ἐν en
- company · G4923συνοδία synodía
- went · G2064ἔρχομαι érchomai
- day’s · G2250ἡμέρα hēméra
- journey · G3598ὁδός hodós
- and · G2532καί kaí
- sought · G327ἀναζητέω anazētéō
- him · G846αὐτός autós
- among · G1722ἐν en
- kinsfolk · G4773συγγενής syngenḗs
- and · G2532καί kaí
- acquaintance · G1110γνωστός gnōstós