Luke · chapter 20 · verse 6
Luke 20:6 in Telugu
మనుష్యులవలన కలిగినదని చెప్పినయెడల ప్రజలందరు మనలను రాళ్లతో కొట్టుదురు; ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరును రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని
Manushyulavalana kaliginadani cheppinayedala prajalandaru manalanu raallato kottuduru; elayanagaa yohaanu pravakta ani andarunu roodhigaa nammuchunnaarani tamalo taamu aalochinchukoni
Luke 20:6 in English
- King James Version (KJV)
- But and if we say, Of men; all the people will stone us: for they be persuaded that John was a prophet.
- World English Bible (WEB)
- But if we say, ‘From men,’ all the people will stone us, for they are persuaded that John was a prophet.”
- American Standard Version (ASV)
- But if we shall say, From men; all the people will stone us: for they are persuaded that John was a prophet.
- Bible in Basic English (BBE)
- But if we say, Of men; we will be stoned by the people, for they are certain that John was a prophet.
- Darby Translation (DBY)
- but if we should say, Of men, the whole people will stone us, for they are persuaded that John was a prophet.
- Webster's Bible (WBS)
- But if we say, From men; all the people will stone us: for they are persuaded that John was a prophet.
- Young's Literal Translation (YLT)
- and if we may say, From men, all the people will stone us, for they are having been persuaded John to be a prophet.'
Read in context
- 4యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? అని వారి నడుగగా
- 5వారు మనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల - ఆలా గైతే మీ రెందుకతని నమ్మలేదని ఆయన మనలను అడుగును.
- 6మనుష్యులవలన కలిగినదని చెప్పినయెడల ప్రజలందరు మనలను రాళ్లతో కొట్టుదురు; ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరును రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని
- 7అది ఎక్కడనుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి.
- 8అందుకు యేసు ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పననివారి తోననెను.
Cross references
- Matthew 21:26 మత్తయి 21:26మనుష్యులవలననని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము; అందరు యోహానును ప్రవక్త అని యెంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి
- Luke 1:76 లూకా 1:76పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను.
- Matthew 11:9 మత్తయి 11:9మరి ఏమి చూడ వెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను.
- Mark 12:12 మార్కు 12:12తమ్మును గూర్చి ఆ ఉపమానము చెప్పెనని వారు గ్రహించి ఆయ నను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి గాని జన సమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి.
- Luke 7:26–29 లూకా 7:26–29అయితే మరేమి చూడవెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపు చున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధ పరచును అని యెవరినిగూర్చి వ్రాయబడెనో అతడే యీ యోహాను. స్త్రీలు కనినవారిలో యోహానుకంటె గొప్పవాడెవడును లేడు. అయినను దేవుని రాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ప్రజలందరును సుంకరులును (యోహాను బోధ) విని, అతడిచ్చిన బాప్తిస్మము పొందినవారై, దేవుడు న్యాయవంతుడని యొప్పుకొనిరి గాని
- Matthew 21:46 మత్తయి 21:46ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి గాని జనులందరు ఆయనను ప్రవక్తయని యెంచిరి గనుక వారికి భయపడిరి.
- John 10:41 యోహాను 10:41అనేకులు ఆయనయొద్దకు వచ్చి యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని యీయననుగూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైన వనిరి.
- Acts 5:26 అపొస్తలుల కార్యములు 5:26అధిపతి బంట్రౌతులతో కూడ పోయి, ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి, బలాత్కారము చేయకయే వారిని తీసికొని వచ్చెను.
- Matthew 14:5 మత్తయి 14:5అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తయని యెంచినందున వారికి భయపడెను.
- Matthew 26:5 మత్తయి 26:5అయితే ప్రజలలో అల్లరి కలుగకుండు నట్లుపండుగలో వద్దని చెప్పుకొనిరి.
Original words (Greek)
- and · G1161δέ dé
- if · G1437ἐάν eán
- say · G2036ἔπω épō
- Of · G1537ἐκ ek
- men · G444ἄνθρωπος ánthrōpos
- all · G3956πᾶς pâs
- people · G2992λαός laós
- stone · G2642καταλιθάζω katalitházō
- us · G2248ἡμᾶς hēmâs
- for · G1063γάρ gár
- be · G1511εἶναι eînai
- that · G3982πείθω peíthō
- John · G2491Ἰωάννης Iōánnēs
- was · G2076ἐστί estí
- prophet · G4396προφήτης prophḗtēs