Acts · chapter 5 · verse 26
Acts 5:26 in Telugu
అధిపతి బంట్రౌతులతో కూడ పోయి, ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి, బలాత్కారము చేయకయే వారిని తీసికొని వచ్చెను.
Adhipati bantrautulato kooda poyi, prajalu raallato kottuduremo ani bhayapadi, balaatkaaramu cheyakaye vaarini teesikoni vachchenu.
Acts 5:26 in English
- King James Version (KJV)
- Then went the captain with the officers, and brought them without violence: for they feared the people, lest they should have been stoned.
- World English Bible (WEB)
- Then the captain went with the officers, and brought them without violence, for they were afraid that the people might stone them.
- American Standard Version (ASV)
- Then went the captain with the officers, and brought them, [but] without violence; for they feared the people, lest they should be stoned.
- Bible in Basic English (BBE)
- Then the captain and some of the police went and took them, but not violently, for fear that they might be stoned by the people.
- Darby Translation (DBY)
- Then the captain, having gone with the officers, brought them, not with violence, for they feared the people, lest they should be stoned.
- Webster's Bible (WBS)
- Then went the captain with the officers, and brought them without violence: for they feared the people, lest they should have been stoned.
- Young's Literal Translation (YLT)
- then the magistrate having gone away with officers, brought them without violence, for they were fearing the people, lest they should be stoned;
Read in context
- 24అంతట దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులును ఆ మాటలు వినిఇది యేమవునో అని వారి విషయమై యెటుతోచక యుండిరి.
- 25అప్పుడు ఒకడు వచ్చిఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా
- 26అధిపతి బంట్రౌతులతో కూడ పోయి, ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి, బలాత్కారము చేయకయే వారిని తీసికొని వచ్చెను.
- 27వారిని తీసికొని వచ్చి సభలో నిలువబెట్టగా
- 28ప్రధానయాజకుడు వారిని చూచిమీరు ఈ నామమునుబట్టి బోధింపకూడdదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, యీ మనుష్యుని హత్య మామీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను.
Cross references
- Acts 5:13 అపొస్తలుల కార్యములు 5:13కడమవారిలో ఎవడును వారితో కలిసి కొనుటకు తెగింపలేదు గాని
- Acts 4:21 అపొస్తలుల కార్యములు 4:21ప్రజలందరు జరిగిన దానినిగూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొన లేక వీరిని గట్టిగా బెదరించి విడుదలచేసిరి.
- Acts 5:24 అపొస్తలుల కార్యములు 5:24అంతట దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులును ఆ మాటలు వినిఇది యేమవునో అని వారి విషయమై యెటుతోచక యుండిరి.
- Matthew 14:5 మత్తయి 14:5అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తయని యెంచినందున వారికి భయపడెను.
- Luke 20:6 లూకా 20:6మనుష్యులవలన కలిగినదని చెప్పినయెడల ప్రజలందరు మనలను రాళ్లతో కొట్టుదురు; ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరును రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని
- Luke 22:2 లూకా 22:2ప్రధానయాజకులును శాస్త్రులును ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఏలాగు చంపింతుమని ఉపాయము వెదకుచుండిరి.
- Matthew 26:5 మత్తయి 26:5అయితే ప్రజలలో అల్లరి కలుగకుండు నట్లుపండుగలో వద్దని చెప్పుకొనిరి.
- Luke 20:19 లూకా 20:19ప్రధానయాజకులును శాస్త్రులును తమ్మునుగూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పెనని గ్రహించి, ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకొన సమయము చూచిరి గాని జనులకు భయపడిరి.
- Matthew 21:26 మత్తయి 21:26మనుష్యులవలననని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము; అందరు యోహానును ప్రవక్త అని యెంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి
Original words (Greek)
- Then · G5119τότε tóte
- went · G565ἀπέρχομαι apérchomai
- captain · G4755στρατηγός stratēgós
- with · G4862σύν sýn
- officers · G5257ὑπηρέτης hypērétēs
- and · G5119τότε tóte
- brought · G71ἄγω ágō
- them · G846αὐτός autós
- without · G3326μετά metá
- violence · G970βία bía
- for · G1063γάρ gár
- feared · G5399φοβέω phobéō
- people · G2992λαός laós
- lest · G3361μή mḗ
- stoned · G3034λιθάζω litházō