Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 20 · verse 7

Luke 20:7 in Telugu

అది ఎక్కడనుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి.

Adi ekkadanundi kaliginado maaku teliyadani aayanaku uttaramichchiri.

Luke 20:7 in English

King James Version (KJV)
And they answered, that they could not tell whence [it was].
World English Bible (WEB)
They answered that they didn’t know where it was from.
American Standard Version (ASV)
And they answered, that they knew not whence [it was].
Bible in Basic English (BBE)
And they made answer that they had no idea where it came from.
Darby Translation (DBY)
And they answered, they did not know whence.
Webster's Bible (WBS)
And they answered, that they could not tell whence [it was] .
Young's Literal Translation (YLT)
And they answered, that they knew not whence [it was],

Read in context

  1. 5వారు మనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల - ఆలా గైతే మీ రెందుకతని నమ్మలేదని ఆయన మనలను అడుగును.
  2. 6మనుష్యులవలన కలిగినదని చెప్పినయెడల ప్రజలందరు మనలను రాళ్లతో కొట్టుదురు; ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరును రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని
  3. 7అది ఎక్కడనుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి.
  4. 8అందుకు యేసు ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పననివారి తోననెను.
  5. 9అంతట ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను ఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, కాపులకు గుత్తకిచ్చి, దేశాంతరముపోయి బహుకాల ముండెను.
Read all of Luke 20

Cross references

Original words (Greek)

Luke 20:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.