Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 21 · verse 26

Matthew 21:26 in Telugu

మనుష్యులవలననని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము; అందరు యోహానును ప్రవక్త అని యెంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి

Manushyulavalananani cheppitimaa, janulaku bhayapaduchunnaamu; andaru yohaanunu pravakta ani yenchuchunnaarani tamalo taamu aalochinchukoni maaku teliyadani yesunaku uttaramichchiri

Matthew 21:26 in English

King James Version (KJV)
But if we shall say, Of men; we fear the people; for all hold John as a prophet.
World English Bible (WEB)
But if we say, ‘From men,’ we fear the multitude, for all hold John as a prophet.”
American Standard Version (ASV)
But if we shall say, From men; we fear the multitude; for all hold John as a prophet.
Bible in Basic English (BBE)
But if we say, From men; we are in fear of the people, because all take John to be a prophet.
Darby Translation (DBY)
but if we should say, Of men, we fear the crowd, for all hold John for a prophet.
Webster's Bible (WBS)
But if we shall say, From men; we fear the people: for all hold John as a prophet.
Young's Literal Translation (YLT)
and if we should say, From men, we fear the multitude, for all hold John as a prophet.'

Read in context

  1. 24యేసు నేనును మిమ్ము నొక మాట అడుగుదును; అది మీరు నాతో చెప్పినయెడల, నేనును ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును.
  2. 25యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడనుండి కలిగినది? పరలోకమునుండి కలిగినదా, మనుష్యులనుండి కలిగినదా? అని వారినడిగెను. వారుమనము పరలోక మునుండి అని చెప్పితిమా, ఆయనఆలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలనడుగును;
  3. 26మనుష్యులవలననని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము; అందరు యోహానును ప్రవక్త అని యెంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి
  4. 27అందుకాయనఏ అధికారమువలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను.
  5. 28మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటివానియొద్దకు వచ్చికుమారుడా, నేడు పోయి ద్రాక్షతోటలో పని చేయుమని చెప్పగా
Read all of Matthew 21

Cross references

Original words (Greek)

Matthew 21:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.