Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 21 · verse 10

Luke 21:10 in Telugu

మరియు ఆయన వారితో ఇట్లనెనుజనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును;

Mariyu aayana vaarito itlanenujanamumeediki janamunu raajyamumeediki raajyamunu lechunu;

Luke 21:10 in English

King James Version (KJV)
Then said he unto them, Nation shall rise against nation, and kingdom against kingdom:
World English Bible (WEB)
Then he said to them, “Nation will rise against nation, and kingdom against kingdom.
American Standard Version (ASV)
Then said he unto them, Nation shall rise against nation, and kingdom against kingdom;
Bible in Basic English (BBE)
Then he said to them, Nation will be moved against nation and kingdom against kingdom:
Darby Translation (DBY)
Then he said to them, Nation shall rise up against nation, and kingdom against kingdom;
Webster's Bible (WBS)
Then said he to them, Nation will rise against nation, and kingdom against kingdom:
Young's Literal Translation (YLT)
Then said he to them, 'Nation shall rise against nation, and kingdom against kingdom,

Read in context

  1. 8ఆయన మీరు మోసపోకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చినేనే ఆయనననియు, కాలము సమీపించెననియు చెప్పుదురు; మీరు వారి వెంబడిపోకుడి.
  2. 9మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి; ఇవి మొదట జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పెను.
  3. 10మరియు ఆయన వారితో ఇట్లనెనుజనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును;
  4. 11అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరవు లును తటస్థించును, ఆకాశమునుండి మహా భయోత్పాత ములును గొప్ప సూచనలును పుట్టును.
  5. 12ఇవన్నియు జరుగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి, నా నామము నిమిత్తము మిమ్మును రాజులయొద్దకును అధి పతుల యొద్దకును తీసికొనిపోయి, సమాజమందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు.
Read all of Luke 21

Cross references

Original words (Greek)

Luke 21:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.