Luke · chapter 22 · verse 39
Luke 22:39 in Telugu
తరువాత ఆయన బయలుదేరి, తన వాడుక చొప్పున ఒలీవలకొండకు వెళ్లగా శిష్యులును ఆయనవెంట వెళ్లిరి.
Taruvaata aayana bayaluderi, tana vaaduka choppuna oleevalakondaku vellagaa shishyulunu aayanaventa velliri.
Luke 22:39 in English
- King James Version (KJV)
- And he came out, and went, as he was wont, to the mount of Olives; and his disciples also followed him.
- World English Bible (WEB)
- He came out and went, as his custom was, to the Mount of Olives. His disciples also followed him.
- American Standard Version (ASV)
- And he came out, and went, as his custom was, unto the mount of Olives; and the disciples also followed him.
- Bible in Basic English (BBE)
- And he came out, and went, as his way was, to the Mountain of Olives, and the disciples went with him.
- Darby Translation (DBY)
- And going forth he went according to his custom to the mount of Olives, and the disciples also followed him.
- Webster's Bible (WBS)
- And he came out, and went, as he was wont, to the mount of Olives; and his disciples also followed him.
- Young's Literal Translation (YLT)
- And having gone forth, he went on, according to custom, to the mount of the Olives, and his disciples also followed him,
Read in context
- 37ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసియున్నది; ఏలయనగా నన్నుగూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాననెను.
- 38వారు ప్రభువా, ఇదిగో ఇక్కడ రెండు కత్తులున్నవనగా - చాలునని ఆయన వారితో చెప్పెను.
- 39తరువాత ఆయన బయలుదేరి, తన వాడుక చొప్పున ఒలీవలకొండకు వెళ్లగా శిష్యులును ఆయనవెంట వెళ్లిరి.
- 40ఆ చోటు చేరి ఆయన వారితోమీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థనచేయుడని చెప్పి
- 41వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్లూని
Cross references
- Luke 21:37 లూకా 21:37ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవలకొండకు వెళ్లుచు కాలము గడుపుచుండెను.
- John 18:1–2 యోహాను 18:1–2యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతోకూడ కెద్రోను వాగు దాటి పోయెను. అక్కడ ఒక తోట యుండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతోకూడ వెళ్లెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్లు చుండువాడు గనుక, ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను.
- Matthew 21:1 మత్తయి 21:1తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవచెట్ల కొండదగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి
- Mark 14:32–34 మార్కు 14:32–34వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు, ఆయన - నేను ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టు కొనిపోయి, మిగుల విభ్రాంతి నొందుటకును చింతా క్రాంతుడగుటకును ఆరం భించెను అప్పుడాయననా ప్రాణము మరణమగు నంతగా దుఃఖములో మునిగియున్నది; మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి
- Matthew 26:30 మత్తయి 26:30అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లిరి.
- Mark 11:19 మార్కు 11:19సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములోనుండి బయలుదేరెను.
- Matthew 26:36–38 మత్తయి 26:36–38అంతట యేసు వారితోకూడ గెత్సేమనే అనబడిన చోటికి వచ్చినేను అక్కడికి వెళ్లి ప్రార్థనచేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి యిద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది;మీరు ఇక్కడ నిలిచి, నాతోకూడ మెలకువగా నుండుడని వారితో చెప్పి
- Mark 13:3 మార్కు 13:3ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండమీద కూర్చుండియుండగా, పేతురు యాకోబు యోహాను అంద్రెయ అను వారు ఆయనను చూచి
- Mark 11:11 మార్కు 11:11ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి, చుట్టు సమస్తమును చూచి, సాయంకాలమైనందున పండ్రెండుమందితో కూడ బేతనియకు వెళ్లెను.
- Mark 14:26 మార్కు 14:26అంతట వారు కీర్తన పాడి ఒలీవలకొండకు వెళ్లిరి.
Original words (Greek)
- And · G2532καί kaí
- out · G1831ἐξέρχομαι exérchomai
- went · G4198πορεύομαι poreúomai
- as · G2596κατά katá
- wont · G1485ἔθος éthos
- to · G1519εἰς eis
- mount · G3735ὄρος óros
- Olives · G1636ἐλαία elaía
- and · G2532καί kaí
- his · G846αὐτός autós
- disciples · G3101μαθητής mathētḗs
- also · G1161δέ dé
- followed · G190ἀκολουθέω akolouthéō
- him · G846αὐτός autós