Luke · chapter 23 · verse 20
Luke 23:20 in Telugu
పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను.
Pilaatu yesunu vidudala cheyagori vaarito tirigi maatalaadinanu.
Luke 23:20 in English
- King James Version (KJV)
- Pilate therefore, willing to release Jesus, spake again to them.
- World English Bible (WEB)
- Then Pilate spoke to them again, wanting to release Jesus,
- American Standard Version (ASV)
- And Pilate spake unto them again, desiring to release Jesus;
- Bible in Basic English (BBE)
- And Pilate again said to them that it was his desire to let Jesus go free.
- Darby Translation (DBY)
- Pilate therefore, desirous to release Jesus, again addressed [them].
- Webster's Bible (WBS)
- Pilate therefore, willing to release Jesus, spoke again to them.
- Young's Literal Translation (YLT)
- Pilate again then — wishing to release Jesus — called to them,
Read in context
- 18వారందరు వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయుమని ఏకగ్రీవముగా కేకలువేసిరి.
- 19వీడు పట్టణములో జరిగించిన యొక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు.
- 20పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను.
- 21వారు వీనిని సిలువవేయుము సిలువవేయుము అని కేకలు వేసిరి.
- 22మూడవ మారు అతడుఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెను? ఇతనియందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను.
Cross references
- Mark 15:15 మార్కు 15:15పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సుగలవాడై వారికి బరబ్బను విడుదలచేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.
- John 19:12 యోహాను 19:12ఈ మాటనుబట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నముచేసెను గాని యూదులునీవు ఇతని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు; తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలువేసిరి.
- Matthew 27:19 మత్తయి 27:19అతడు న్యాయపీఠముమీద కూర్చుండియున్నప్పుడు అతని భార్య - నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు; ఈ ప్రొద్దు ఆయ ననుగూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను.
- Matthew 14:8–9 మత్తయి 14:8–9అప్పుడామె తనతల్లిచేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్లెములో పెట్టి నా కిప్పించుమని యడిగెను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును, తనతో కూడ భోజనమునకు కూర్చున్నవారి నిమిత్తమును ఇయ్యనాజ్ఞాపించి