Luke · chapter 23 · verse 56
Luke 23:56 in Telugu
తిరిగి వెళ్లి, సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి, ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి.
Tirigi velli, sugandha dravyamulanu parimala tailamulanu siddhaparachi, aajnyachoppuna vishraantidinamuna teerikagaa undiri.
Luke 23:56 in English
- King James Version (KJV)
- And they returned, and prepared spices and ointments; and rested the sabbath day according to the commandment.
- World English Bible (WEB)
- They returned and prepared spices and ointments. On the Sabbath they rested according to the commandment.
- American Standard Version (ASV)
- And they returned, and prepared spices and ointments. And on the sabbath they rested according to the commandment.
- Bible in Basic English (BBE)
- And they went back and got ready spices and perfumes; and on the Sabbath they took their rest, in agreement with the law.
- Darby Translation (DBY)
- And having returned they prepared aromatic spices and ointments, and remained quiet on the sabbath, according to the commandment.
- Webster's Bible (WBS)
- And they returned, and prepared spices and ointments; and rested on the sabbath, according to the commandment.
- Young's Literal Translation (YLT)
- and having turned back, they made ready spices and ointments, and on the sabbath, indeed, they rested, according to the command.
Read in context
- 54ఆ దినము సిద్ధపరచు దినము; విశ్రాంతి దినారంభము కావచ్చెను.
- 55అప్పుడు గలిలయనుండి ఆయనతో కూడ వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి
- 56తిరిగి వెళ్లి, సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి, ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి.
Cross references
- Luke 24:1 లూకా 24:1ఆదివారమున తెల్లవారుచుండగా (ఆ స్త్రీలు) తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసికొని సమాధి యొద్దకు వచ్చి
- Mark 16:1 మార్కు 16:1విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములు కొనిరి.
- Deuteronomy 5:14 ద్వితీయోపదేశకాండము 5:14ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ యెద్దయినను నీ గాడిద యైనను నీ పశువులలో ఏదై నను నీ యిండ్లలోనున్న పర దేశియైనను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీవలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను.
- Exodus 20:8–10 నిర్గమకాండము 20:8–10విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము. ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయ కూడదు.
- Jeremiah 17:24–25 యిర్మీయా 17:24–25మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను - మీరు నామాట జాగ్రత్తగా విని, విశ్రాంతిదినమున ఏ పనియు చేయక దాని ప్రతిష్ఠిత దినముగా నెంచి, విశ్రాంతిదినమున ఈ పట్టణపు గుమ్మములలోగుండ ఏ బరువును తీసికొని పోకుండిన యెడల దావీదు సింహాసనమందు ఆసీనులై, రథముల మీదను గుఱ్ఱములమీదను ఎక్కి తిరుగుచుండు రాజులును అధిపతులును ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. వారును వారి అధిపతులును యూదావారును యెరూషలేము నివాసులును ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు; మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును.
- Exodus 31:14 నిర్గమకాండము 31:14కావున మీరు విశ్రాంతిదినము నాచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము; దానిని అపవిత్ర పరచువాడు తన ప్రజల లోనుండి కొట్టివేయబడును.
- Exodus 35:2–3 నిర్గమకాండము 35:2–3ఆరు దినములు పనిచేయవలెను; ఏడవది మీకు పరిశుద్ధదినము. అది యెహోవా విశ్రాంతిదినము; దానిలో పనిచేయు ప్రతివాడును మరణ శిక్షనొందును. విశ్రాంతి దినమున మీరు మీ యిండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్ట కూడదని వారితో చెప్పెను.
- Isaiah 58:13–14 యెషయా 58:13–14నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయ కయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కిం చెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవ ములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే.
Original words (Greek)
- And · G1161δέ dé
- returned · G5290ὑποστρέφω hypostréphō
- prepared · G2090ἑτοιμάζω hetoimázō
- spices · G759ἄρωμα árōma
- and · G2532καί kaí
- ointments · G3464μύρον mýron
- and · G2532καί kaí
- rested · G2270ἡσυχάζω hēsycházō
- the · G3303μέν mén
- day · G4521σάββατον sábbaton
- to · G2596κατά katá
- commandment · G1785ἐντολή entolḗ