Luke · chapter 23 · verse 54
Luke 23:54 in Telugu
ఆ దినము సిద్ధపరచు దినము; విశ్రాంతి దినారంభము కావచ్చెను.
Aa dinamu siddhaparachu dinamu; vishraanti dinaarambhamu kaavachchenu.
Luke 23:54 in English
- King James Version (KJV)
- And that day was the preparation, and the sabbath drew on.
- World English Bible (WEB)
- It was the day of the Preparation, and the Sabbath was drawing near.
- American Standard Version (ASV)
- And it was the day of the Preparation, and the sabbath drew on.
- Bible in Basic English (BBE)
- Now it was the day of making ready and the Sabbath was coming on.
- Darby Translation (DBY)
- And it was preparation day, and [the] sabbath twilight was coming on.
- Webster's Bible (WBS)
- And that day was the preparation, and the sabbath drew on.
- Young's Literal Translation (YLT)
- And the day was a preparation, and sabbath was approaching,
Read in context
- 52అతడు పిలాతునొద్దకు వెళ్లి, యేసు దేహము (తనకిమ్మని) అడుగుకొని
- 53దానిని క్రిందికి దించి, సన్నపు నారబట్టతో చుట్టి, తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెప్పుడును ఉంచబడలేదు.
- 54ఆ దినము సిద్ధపరచు దినము; విశ్రాంతి దినారంభము కావచ్చెను.
- 55అప్పుడు గలిలయనుండి ఆయనతో కూడ వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి
- 56తిరిగి వెళ్లి, సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి, ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి.
Cross references
- Matthew 27:62 మత్తయి 27:62మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధానయాజకులును పరిసయ్యులును పిలాతు నొద్దకు కూడివచ్చి
- John 19:31 యోహాను 19:31ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి.
- Mark 15:42 మార్కు 15:42ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము
- John 19:42 యోహాను 19:42ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి.
- John 19:14 యోహాను 19:14ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము; అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను. అతడుఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా