Luke · chapter 24 · verse 29
Luke 24:29 in Telugu
వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతోకూడ ఉండుమని చెప్పి, ఆయనను బలవంతముచేసిరి గనుక ఆయన వారితో కూడ ఉండుటకు లోపలికి వెళ్లెను.
Vaaru saayankaalamu kaavachchinadi, proddu grunkinadi, maatokooda undumani cheppi, aayananu balavantamuchesiri ganuka aayana vaarito kooda undutaku lopaliki vellenu.
Luke 24:29 in English
- King James Version (KJV)
- But they constrained him, saying, Abide with us: for it is toward evening, and the day is far spent. And he went in to tarry with them.
- World English Bible (WEB)
- They urged him, saying, “Stay with us, for it is almost evening, and the day is almost over.” He went in to stay with them.
- American Standard Version (ASV)
- And they constrained him, saying, Abide with us; for it is toward evening, and the day is now far spent. And he went in to abide with them.
- Bible in Basic English (BBE)
- But they kept him back, saying, Do not go, for evening is near, the day is almost gone. And he went in with them.
- Darby Translation (DBY)
- And they constrained him, saying, Stay with us, for it is toward evening and the day is declining. And he entered in to stay with them.
- Webster's Bible (WBS)
- But they constrained him, saying, Abide with us: for it is towards evening, and the day is far spent. And he went in to tarry with them.
- Young's Literal Translation (YLT)
- and they constrained him, saying, 'Remain with us, for it is toward evening,' and the day did decline, and he went in to remain with them.
Read in context
- 27మోషేయు సమస్త ప్రవక్తలును మొదలు కొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.
- 28ఇంతలో తాము వెళ్లుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యింక కొంతదూరము వెళ్లునట్లు అగపడగా
- 29వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతోకూడ ఉండుమని చెప్పి, ఆయనను బలవంతముచేసిరి గనుక ఆయన వారితో కూడ ఉండుటకు లోపలికి వెళ్లెను.
- 30ఆయన వారితో కూడ భోజనమునకు కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచి పెట్టగా
- 31వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.
Cross references
- 2 Kings 4:8 2 రాజులు 4:8ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీభోజనమునకు రమ్మని అతని బలవంతముచేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనము చేయుచువచ్చెను.
- Genesis 19:3 ఆదికాండము 19:3అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని యింట ప్రవేశించిరి. అతడు వారికి విందుచేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి.
- Luke 14:23 లూకా 14:23అందుకు యజమానుడు - నా యిల్లు నిండు నట్లు నీవు రాజమార్గములలోనికిని కంచెలలోనికిని వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడివారిని బలవంతము చేయుము;
- Acts 16:14 అపొస్తలుల కార్యములు 16:14అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను.
Original words (Greek)
- But · G2532καί kaí
- constrained · G3849παραβιάζομαι parabiázomai
- him · G846αὐτός autós
- saying · G3004λέγω légō
- Abide · G3306μένω ménō
- with · G3326μετά metá
- us · G2257ἡμῶν hēmōn
- for · G3754ὅτι hóti
- is · G2076ἐστί estí
- toward · G4314πρός prós
- evening · G2073ἑσπέρα hespéra
- and · G2532καί kaí
- day · G2250ἡμέρα hēméra
- spent · G2827κλίνω klínō
- And · G2532καί kaí
- in · G1525εἰσέρχομαι eisérchomai
- tarry · G3306μένω ménō
- with · G4862σύν sýn
- them · G846αὐτός autós