Luke · chapter 24 · verse 30
Luke 24:30 in Telugu
ఆయన వారితో కూడ భోజనమునకు కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచి పెట్టగా
Aayana vaarito kooda bhojanamunaku koorchunnappudu, oka rottenu pattukoni stotramu chesi daani virichi vaariki panchi pettagaa
Luke 24:30 in English
- King James Version (KJV)
- And it came to pass, as he sat at meat with them, he took bread, and blessed [it], and brake, and gave to them.
- World English Bible (WEB)
- When he had sat down at the table with them, he took the bread and gave thanks. Breaking it, he gave it to them.
- American Standard Version (ASV)
- And it came to pass, when he had sat down with them to meat, he took the bread and blessed; and breaking [it] he gave to them.
- Bible in Basic English (BBE)
- And when he was seated with them at table, he took the bread, and said words of blessing and, making division of it, he gave it to them.
- Darby Translation (DBY)
- And it came to pass as he was at table with them, having taken the bread, he blessed, and having broken it, gave it to them.
- Webster's Bible (WBS)
- And it came to pass, as he sat at table with them, he took bread, and blessed [it] , and broke, and gave to them.
- Young's Literal Translation (YLT)
- And it came to pass, in his reclining (at meat) with them, having taken the bread, he blessed, and having broken, he was giving to them,
Read in context
- 28ఇంతలో తాము వెళ్లుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యింక కొంతదూరము వెళ్లునట్లు అగపడగా
- 29వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతోకూడ ఉండుమని చెప్పి, ఆయనను బలవంతముచేసిరి గనుక ఆయన వారితో కూడ ఉండుటకు లోపలికి వెళ్లెను.
- 30ఆయన వారితో కూడ భోజనమునకు కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచి పెట్టగా
- 31వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.
- 32అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచు చున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.
Cross references
- Matthew 14:19 మత్తయి 14:19పచ్చికమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి, ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి.
- Luke 24:35 లూకా 24:35త్రోవలో జరిగిన సంగతులును, ఆయన రొట్టె విరుచుటవలన తమ కేలాగు తెలియబడెనో అదియు తెలియజేసిరి.
- Luke 9:16 లూకా 9:16అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను ఎత్తికొని, ఆకాశము వైపు కన్ను లెత్తి వాటిని ఆశీర్వదించి, విరిచి, జనసమూహము నకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను.
- Matthew 15:36 మత్తయి 15:36ఆ యేడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను, శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి
- Mark 8:6 మార్కు 8:6అప్పుడాయననేలమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి ఆ యేడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, విరిచి, వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను, వారు జనసమూహమునకు వడ్డించిరి
- Luke 22:19 లూకా 22:19పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తు తులు చెల్లించి దాని విరిచి, వారి కిచ్చిఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను.
- John 6:11 యోహాను 6:11యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను. ఆలాగున చేపలుకూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను;
- Mark 14:22 మార్కు 14:22వారు భోజనము చేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చిమీరు తీసికొనుడి; ఇది నా శరీరమనెను.
- Acts 27:35 అపొస్తలుల కార్యములు 27:35ఈ మాటలు చెప్పి, యొక రొట్టె పట్టుకొని అందరి యెదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి తిన సాగెను.
- Mark 6:41 మార్కు 6:41అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని, ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి, ఆ రొట్టెలు విరిచి, వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి, ఆ రెండు చేపలను అందరికిని పంచి
- Matthew 26:26 మత్తయి 26:26వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- pass · G1096γίνομαι gínomai
- he · G846αὐτός autós
- meat · G2625κατακλίνω kataklínō
- with · G3326μετά metá
- them · G846αὐτός autós
- took · G2983λαμβάνω lambánō
- bread · G740ἄρτος ártos
- blessed · G2127εὐλογέω eulogéō
- and · G2532καί kaí
- brake · G2806κλάω kláō
- gave · G1929ἐπιδίδωμι epidídōmi
- them · G846αὐτός autós