Luke · chapter 24 · verse 35
Luke 24:35 in Telugu
త్రోవలో జరిగిన సంగతులును, ఆయన రొట్టె విరుచుటవలన తమ కేలాగు తెలియబడెనో అదియు తెలియజేసిరి.
Trovalo jarigina sangatulunu, aayana rotte viruchutavalana tama kelaagu teliyabadeno adiyu teliyajesiri.
Luke 24:35 in English
- King James Version (KJV)
- And they told what things [were done] in the way, and how he was known of them in breaking of bread.
- World English Bible (WEB)
- They related the things that happened along the way, and how he was recognized by them in the breaking of the bread.
- American Standard Version (ASV)
- And they rehearsed the things [that happened] in the way, and how he was known of them in the breaking of the bread.
- Bible in Basic English (BBE)
- And they gave an account of the things which had taken place on the way, and how, when he gave them bread, they had knowledge of him.
- Darby Translation (DBY)
- And they related what [had happened] on the way, and how he was made known to them in the breaking of bread.
- Webster's Bible (WBS)
- And they told what things [were done] in the way, and how he was known to them in breaking of bread.
- Young's Literal Translation (YLT)
- and they were telling the things in the way, and how he was made known to them in the breaking of the bread,
Read in context
- 33ఆ గడియలోనే వారు లేచి, యెరూషలేమునకు తిరిగి వెళ్లగా, పదు నొకొండుగురు శిష్యులును వారితో కూడ ఉన్నవారును కూడివచ్చి
- 34ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కన బడెనని చెప్పుకొనుచుండిరి. వారిది విని
- 35త్రోవలో జరిగిన సంగతులును, ఆయన రొట్టె విరుచుటవలన తమ కేలాగు తెలియబడెనో అదియు తెలియజేసిరి.
- 36వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి - మీకు సమాధానమవుగాకని వారితో అనెను.
- 37అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి.
Cross references
- Mark 16:12–13 మార్కు 16:12–13ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా, ఆయన మారు రూపముగలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని, వారు వీరి మాటనైనను నమ్మక పోయిరి.
- Luke 24:30–31 లూకా 24:30–31ఆయన వారితో కూడ భోజనమునకు కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.
- Acts 2:42 అపొస్తలుల కార్యములు 2:42వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.