Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 16 · verse 13

Mark 16:13 in Telugu

వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని, వారు వీరి మాటనైనను నమ్మక పోయిరి.

Vaaru velli takkina vaariki aa sangati teliyajesiri gaani, vaaru veeri maatanainanu nammaka poyiri.

Mark 16:13 in English

King James Version (KJV)
And they went and told [it] unto the residue: neither believed they them.
World English Bible (WEB)
They went away and told it to the rest. They didn’t believe them, either.
American Standard Version (ASV)
And they went away and told it unto the rest: neither believed they them.
Bible in Basic English (BBE)
And they went away and gave news of it to the rest; and they had no belief in what was said.
Darby Translation (DBY)
and they went and brought word to the rest; neither did they believe them.
Webster's Bible (WBS)
And they went and told [it] to the residue: neither believed they them.
Young's Literal Translation (YLT)
and they having gone, told to the rest; not even them did they believe.

Read in context

  1. 11ఆయన బ్రదికియున్నాడనియు ఆమెకు కనబడె ననియు వారు విని నమ్మకపోయిరి.
  2. 12ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా, ఆయన మారు రూపముగలవాడై వారికి ప్రత్యక్షమాయెను.
  3. 13వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని, వారు వీరి మాటనైనను నమ్మక పోయిరి.
  4. 14పిమ్మట పదునొకండుమంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తరువాత తన్ను చూచినవారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయకాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను.
  5. 15మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.
Read all of Mark 16

Cross references

Original words (Greek)

Mark 16:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.