Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 3 · verse 20

Luke 3:20 in Telugu

అదివరకు తాను చేసినవన్నియు చాల వన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను.

Adivaraku taanu chesinavanniyu chaala vannattu atadu yohaanunu cherasaalalo veyinchenu.

Luke 3:20 in English

King James Version (KJV)
Added yet this above all, that he shut up John in prison.
World English Bible (WEB)
added this also to them all, that he shut up John in prison.
American Standard Version (ASV)
added this also to them all, that he shut up John in prison.
Bible in Basic English (BBE)
Did this most evil thing of all, and had John shut up in prison.
Darby Translation (DBY)
added this also to all [the rest], that he shut up John in prison.
Webster's Bible (WBS)
Added yet this above all, that he shut up John in prison.
Young's Literal Translation (YLT)
added also this to all, that he shut up John in the prison.

Read in context

  1. 18ఇదియుగాక అతడింకను, చాల సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించు చుండెను.
  2. 19అయితే చతుర్థాధిపతియైన హేరోదుచేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును, అతని సోదరుని భార్యయైన హేరోదియ నిమిత్తమును, యోహాను అతనిని గద్దించినందుకు
  3. 20అదివరకు తాను చేసినవన్నియు చాల వన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను.
  4. 21ప్రజలందరును బాప్తిస్మము పొందినప్పుడు యేసుకూడ బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి
  5. 22పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
Read all of Luke 3

Cross references

Original words (Greek)

Luke 3:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.