Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 3 · verse 24

John 3:24 in Telugu

యోహాను ఇంకను చెరసాలలో వేయబడియుండ లేదు.

Yohaanu inkanu cherasaalalo veyabadiyunda ledu.

John 3:24 in English

King James Version (KJV)
For John was not yet cast into prison.
World English Bible (WEB)
for John was not yet thrown into prison.
American Standard Version (ASV)
For John was not yet cast into prison.
Bible in Basic English (BBE)
For at this time John had not been put into prison.
Darby Translation (DBY)
for John was not yet cast into prison.
Webster's Bible (WBS)
For John was not yet cast into prison.
Young's Literal Translation (YLT)
for John was not yet cast into the prison —

Read in context

  1. 22అటు తరువాత యేసు తన శిష్యులతో కూడ యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచు ఉండెను.
  2. 23సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మముపొందిరి.
  3. 24యోహాను ఇంకను చెరసాలలో వేయబడియుండ లేదు.
  4. 25శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను.
  5. 26గనుక వారు యోహాను నొద్దకు వచ్చిబోధకుడా, యెవడు యొర్దానుకు అవతల నీతో కూడ ఉండెనో, నీ వెవనిగూర్చి సాక్ష్యమిచ్చితివో, యిదిగో, ఆయన బాప్తిస్మ మిచ్చుచున్నాడు; అందరు ఆయనయొద్దకు వచ్చు చున్నారని అతనితో చెప్పిరి.
Read all of John 3

Cross references

Original words (Greek)

John 3:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.