Luke · chapter 4 · verse 13
Luke 4:13 in Telugu
అపవాది ప్రతి శోధనను ముగించి, కొంతకాలము ఆయనను విడిచిపోయెను.
Apavaadi prati shodhananu muginchi, kontakaalamu aayananu vidichipoyenu.
Luke 4:13 in English
- King James Version (KJV)
- And when the devil had ended all the temptation, he departed from him for a season.
- World English Bible (WEB)
- When the devil had completed every temptation, he departed from him until another time.
- American Standard Version (ASV)
- And when the devil had completed every temptation, he departed from him for a season.
- Bible in Basic English (BBE)
- And when all these tests were ended the Evil One went away from him for a time.
- Darby Translation (DBY)
- And the devil, having completed every temptation, departed from him for a time.
- Webster's Bible (WBS)
- And when the devil had ended all the temptation, he departed from him for a season.
- Young's Literal Translation (YLT)
- And having ended all temptation, the Devil departed from him till a convenient season.
Read in context
- 11నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను.
- 12అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను.
- 13అపవాది ప్రతి శోధనను ముగించి, కొంతకాలము ఆయనను విడిచిపోయెను.
- 14అప్పుడు యేసు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్లెను; ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను.
- 15ఆయన అందరిచేత ఘనతనొంది, వారి సమాజమందిరములలో బోధించుచు వచ్చెను.
Cross references
- James 4:7 యాకోబు 4:7కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.
- Hebrews 4:15 హెబ్రీయులకు 4:15మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.
- John 14:30 యోహాను 14:30ఇకను మీతో విస్తరించి మాటలాడను; ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమియులేదు.
- Matthew 4:11 మత్తయి 4:11అంతట అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి.