Luke · chapter 4 · verse 12
Luke 4:12 in Telugu
అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను.
Anduku yesu nee devudaina prabhuvunu shodhimpavaladu ani cheppabadiyunnadani vaaniki pratyuttaramichchenu.
Luke 4:12 in English
- King James Version (KJV)
- And Jesus answering said unto him, It is said, Thou shalt not tempt the Lord thy God.
- World English Bible (WEB)
- Jesus answering, said to him, “It has been said, ‘You shall not tempt the Lord your God.’”
- American Standard Version (ASV)
- And Jesus answering said unto him, It is said, Thou shalt not make trial of the Lord thy God.
- Bible in Basic English (BBE)
- And Jesus made answer and said to him, It is said in the Writings, You may not put the Lord your God to the test.
- Darby Translation (DBY)
- And Jesus answering said to him, It is said, Thou shalt not tempt [the] Lord thy God.
- Webster's Bible (WBS)
- And Jesus answering, said to him, It is said, Thou shalt not tempt the Lord thy God.
- Young's Literal Translation (YLT)
- And Jesus answering said to him — 'It hath been said, Thou shalt not tempt the Lord thy God.'
Read in context
- 10నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును.
- 11నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను.
- 12అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను.
- 13అపవాది ప్రతి శోధనను ముగించి, కొంతకాలము ఆయనను విడిచిపోయెను.
- 14అప్పుడు యేసు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్లెను; ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను.
Cross references
- Deuteronomy 6:16 ద్వితీయోపదేశకాండము 6:16మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించి నట్లు ఆయనను శోధింపకూడదు.
- Hebrews 3:8–9 హెబ్రీయులకు 3:8–9నేడు మీరాయన శబ్దమును వినినయెడల, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి.
- 1 Corinthians 10:9 1 కొరింథీయులకు 10:9మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పములవలన నశించిరి.
- Matthew 4:7 మత్తయి 4:7అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసుప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను.
- Malachi 3:15 మలాకీ 3:15గర్విష్ఠులు ధన్యు లగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పు కొనుచున్నారు.
- Psalm 95:9 కీర్తనలు 95:9అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి
- Psalm 106:14 కీర్తనలు 106:14అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి