Luke · chapter 4 · verse 14
Luke 4:14 in Telugu
అప్పుడు యేసు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్లెను; ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను.
Appudu yesu, aatma balamuto galilayaku tirigi vellenu; aayananugoorchina samaachaaramu aa pradeshamandantata vyaapinchenu.
Luke 4:14 in English
- King James Version (KJV)
- And Jesus returned in the power of the Spirit into Galilee: and there went out a fame of him through all the region round about.
- World English Bible (WEB)
- Jesus returned in the power of the Spirit into Galilee, and news about him spread through all the surrounding area.
- American Standard Version (ASV)
- And Jesus returned in the power of the Spirit into Galilee: and a fame went out concerning him through all the region round about.
- Bible in Basic English (BBE)
- And Jesus came back to Galilee in the power of the Spirit, and the news of him went through all the country round about.
- Darby Translation (DBY)
- And Jesus returned in the power of the Spirit to Galilee; and a rumour went out into the whole surrounding country about him;
- Webster's Bible (WBS)
- And Jesus returned in the power of the spirit into Galilee: and there went out a fame of him through all the surrounding region.
- Young's Literal Translation (YLT)
- And Jesus turned back in the power of the Spirit to Galilee, and a fame went forth through all the region round about concerning him,
Read in context
- 12అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను.
- 13అపవాది ప్రతి శోధనను ముగించి, కొంతకాలము ఆయనను విడిచిపోయెను.
- 14అప్పుడు యేసు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్లెను; ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను.
- 15ఆయన అందరిచేత ఘనతనొంది, వారి సమాజమందిరములలో బోధించుచు వచ్చెను.
- 16తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరము లోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా
Cross references
- Matthew 4:23–25 మత్తయి 4:23–25యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను. ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగముల చేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, దయ్యముపట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయయను ప్రదేశములనుండియు యొర్దాను నకు అవతలనుండియు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను.
- Acts 10:37 అపొస్తలుల కార్యములు 10:37యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయమొదలు కొని యూదయ యందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియును
- Mark 1:28 మార్కు 1:28వెంటనే ఆయననుగూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతట వ్యాపించెను.
- Matthew 4:12 మత్తయి 4:12యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి
- Mark 1:14 మార్కు 1:14యోహాను చెరపట్టబడిన తరువాత యేసు
- John 4:43 యోహాను 4:43ఆ రెండుదినములైన తరువాత ఆయన అక్కడనుండి బయలుదేరి గలిలయకు వెళ్లెను.
- Luke 4:37 లూకా 4:37అంతట ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించెను.
- Matthew 9:26 మత్తయి 9:26ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- returned · G5290ὑποστρέφω hypostréphō
- in · G1722ἐν en
- power · G1411δύναμις dýnamis
- Spirit · G4151πνεῦμα pneûma
- into · G1519εἰς eis
- Galilee · G1056Γαλιλαία Galilaía
- and · G2532καί kaí
- out · G1831ἐξέρχομαι exérchomai
- fame · G5345φήμη phḗmē
- of · G4012περί perí
- him · G846αὐτός autós
- through · G2596κατά katá
- all · G3650ὅλος hólos
- about · G4066περίχωρος períchōros