Luke · chapter 4 · verse 30
Luke 4:30 in Telugu
అయితే ఆయన వారి మధ్యనుండి దాటి తన మార్గమున వెళ్లిపోయెను.
Ayite aayana vaari madhyanundi daati tana maargamuna vellipoyenu.
Luke 4:30 in English
- King James Version (KJV)
- But he passing through the midst of them went his way,
- World English Bible (WEB)
- But he, passing through the middle of them, went his way.
- American Standard Version (ASV)
- But he passing through the midst of them went his way.
- Bible in Basic English (BBE)
- But he came through them and went on his way.
- Darby Translation (DBY)
- but he, passing through the midst of them, went his way,
- Webster's Bible (WBS)
- But he passing through the midst of them, went away,
- Young's Literal Translation (YLT)
- and he, having gone through the midst of them, went away.
Read in context
- 28సమాజమందిరములో ఉన్నవారందరు ఆ మాటలు విని
- 29ఆగ్రహముతో నిండుకొని, లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్లగొట్టి, ఆయనను తలక్రిందుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటువరకు ఆయనను తీసికొని పోయిరి.
- 30అయితే ఆయన వారి మధ్యనుండి దాటి తన మార్గమున వెళ్లిపోయెను.
- 31అప్పుడాయన గలిలయలోని కపెర్నహూము పట్టణము నకు వచ్చి, విశ్రాంతిదినమున వారికి బోధించు చుండెను.
- 32ఆయన వాక్యము అధికారముతో కూడినదై యుండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి.
Cross references
- John 10:39 యోహాను 10:39వారు మరల ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారి చేతినుండి తప్పించుకొని పోయెను.
- John 8:59 యోహాను 8:59కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్లిపోయెను.
- John 18:6–7 యోహాను 18:6–7ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీద పడిరి. మరల ఆయన - మీరు ఎవనిని వెదకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు - నజరేయుడైన యేసునని చెప్పగా
- Acts 12:18 అపొస్తలుల కార్యములు 12:18తెల్లవారగనే పేతురు ఏమాయెనో అని సైనికులలో కలిగిన గలిబిలి యింతంతకాదు.