Luke · chapter 6 · verse 32
Luke 6:32 in Telugu
మిమ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు గదా
Mimmunu preminchuvaarine meeru preminchinayedala meekemi meppu kalugunu? Paapulunu tammunu preminchu vaarini preminturu gadaa
Luke 6:32 in English
- King James Version (KJV)
- For if ye love them which love you, what thank have ye? for sinners also love those that love them.
- World English Bible (WEB)
- “If you love those who love you, what credit is that to you? For even sinners love those who love them.
- American Standard Version (ASV)
- And if ye love them that love you, what thank have ye? for even sinners love those that love them.
- Bible in Basic English (BBE)
- If you have love for those who have love for you, what credit is it to you? for even sinners have love for those who have love for them.
- Darby Translation (DBY)
- And if ye love those that love you, what thank is it to you? for even sinners love those that love them.
- Webster's Bible (WBS)
- For if ye love them who love you, what thanks have ye? for sinners also love those that love them.
- Young's Literal Translation (YLT)
- and — if ye love those loving you, what grace have ye? for also the sinful love those loving them;
Read in context
- 30నిన్నడుగు ప్రతివానికిని ఇమ్ము; నీ సొత్తు ఎత్తికొని పోవు వానియొద్ద దాని మరల అడుగవద్దు.
- 31మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి.
- 32మిమ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు గదా
- 33మీకు మేలు చేయువారికే మేలు చేసినయెడల మీకేమి మెప్పుకలుగును? పాపులును ఆలాగే చేతురు గదా
- 34మీరెవరియొద్ద మరల పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తామిచ్చినంత మరల పుచ్చుకొన వలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా.
Cross references
- Matthew 5:46–47 మత్తయి 5:46–47మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా.
- 1 Peter 2:19–20 1 పేతురు 2:19–20ఎవడైనను అన్యాయ ముగా శ్రమపొందుచు, దేవునిగూర్చిన మనస్సాక్షికలిగి, దుఃఖము సహించినయెడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును;