Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 7 · verse 42

Luke 7:42 in Telugu

ఆ అప్పు తీర్చుటకు వారియొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను.

Aa appu teerchutaku vaariyodda emiyu lekapoyenu ganuka atadu vaariddarini kshaminchenu. Kaabatti veerilo evadu atani ekkuvagaa preminchuno cheppumani adigenu.

Luke 7:42 in English

King James Version (KJV)
And when they had nothing to pay, he frankly forgave them both. Tell me therefore, which of them will love him most?
World English Bible (WEB)
When they couldn’t pay, he forgave them both. Which of them therefore will love him most?”
American Standard Version (ASV)
When they had not [wherewith] to pay, he forgave them both. Which of them therefore will love him most?
Bible in Basic English (BBE)
When they were unable to make payment, he made the two of them free of their debts. Which of them, now, will have the greater love for him?
Darby Translation (DBY)
but as they had nothing to pay, he forgave both of them [their debt]: [say,] which of them therefore will love him most?
Webster's Bible (WBS)
And when they had nothing to pay, he frankly forgave them both. Tell me therefore, which of them will love him most?
Young's Literal Translation (YLT)
and they not having [wherewith] to give back, he forgave both; which then of them, say thou, will love him more?'

Read in context

  1. 40అందుకు యేసుసీమోనూ, నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా అతడుబోధకుడా, చెప్పుమనెను.
  2. 41అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు ఋణస్థు లుండిరి. వారిలో ఒకడు ఐదువందల దేనారములును మరియొకడు ఏబది దేనారములును అచ్చియుండిరి.
  3. 42ఆ అప్పు తీర్చుటకు వారియొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను.
  4. 43అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకుతోచుచున్నదని చెప్పగా ఆయననీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి
  5. 44ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇట్లనెను ఈ స్త్రీని చూచుచున్నానే, నేను నీ యింటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లియ్య లేదు గాని, యీమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను.
Read all of Luke 7

Cross references

Luke 7:42 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.