Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 7 · verse 43

Luke 7:43 in Telugu

అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకుతోచుచున్నదని చెప్పగా ఆయననీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి

Anduku seemonu atadevaniki ekkuva kshamincheno vaade ani naakutochuchunnadani cheppagaa aayananeevu sarigaa yochinchitivani atanito cheppi

Luke 7:43 in English

King James Version (KJV)
Simon answered and said, I suppose that [he], to whom he forgave most. And he said unto him, Thou hast rightly judged.
World English Bible (WEB)
Simon answered, “He, I suppose, to whom he forgave the most.” He said to him, “You have judged correctly.”
American Standard Version (ASV)
Simon answered and said, He, I suppose, to whom he forgave the most. And he said unto him, Thou hast rightly judged.
Bible in Basic English (BBE)
Simon, in answer, said, It seems he whose debt was greater. And he said, Your decision is right.
Darby Translation (DBY)
And Simon answering said, I suppose he to whom he forgave the most. And he said to him, Thou hast rightly judged.
Webster's Bible (WBS)
Simon answered and said, I suppose that [he] , to whom he forgave most. And he said to him, Thou hast rightly judged.
Young's Literal Translation (YLT)
And Simon answering said, 'I suppose that to whom he forgave the more;' and he said to him, 'Rightly thou didst judge.'

Read in context

  1. 41అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు ఋణస్థు లుండిరి. వారిలో ఒకడు ఐదువందల దేనారములును మరియొకడు ఏబది దేనారములును అచ్చియుండిరి.
  2. 42ఆ అప్పు తీర్చుటకు వారియొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను.
  3. 43అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకుతోచుచున్నదని చెప్పగా ఆయననీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి
  4. 44ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇట్లనెను ఈ స్త్రీని చూచుచున్నానే, నేను నీ యింటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లియ్య లేదు గాని, యీమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను.
  5. 45నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చి నప్పటి నుండి యీమె నా పాదములు ముద్దుపెట్టు కొనుట మాన లేదు.
Read all of Luke 7

Cross references

Original words (Greek)

Luke 7:43 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.