Luke · chapter 7 · verse 45
Luke 7:45 in Telugu
నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చి నప్పటి నుండి యీమె నా పాదములు ముద్దుపెట్టు కొనుట మాన లేదు.
Neevu nannu muddupettukonaledu gaani, nenu lopaliki vachchi nappati nundi yeeme naa paadamulu muddupettu konuta maana ledu.
Luke 7:45 in English
- King James Version (KJV)
- Thou gavest me no kiss: but this woman since the time I came in hath not ceased to kiss my feet.
- World English Bible (WEB)
- You gave me no kiss, but she, since the time I came in, has not ceased to kiss my feet.
- American Standard Version (ASV)
- Thou gavest me no kiss: but she, since the time I came in, hath not ceased to kiss my feet.
- Bible in Basic English (BBE)
- You did not give me a kiss: but she, from the time when I came in, has gone on kissing my feet.
- Darby Translation (DBY)
- Thou gavest me not a kiss, but she from the time I came in has not ceased kissing my feet.
- Webster's Bible (WBS)
- Thou gavest me no kiss: but this woman, since the time I came in, hath not ceased to kiss my feet.
- Young's Literal Translation (YLT)
- a kiss to me thou didst not give, but this woman, from what [time] I came in, did not cease kissing my feet;
Read in context
- 43అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకుతోచుచున్నదని చెప్పగా ఆయననీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి
- 44ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇట్లనెను ఈ స్త్రీని చూచుచున్నానే, నేను నీ యింటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లియ్య లేదు గాని, యీమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను.
- 45నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చి నప్పటి నుండి యీమె నా పాదములు ముద్దుపెట్టు కొనుట మాన లేదు.
- 46నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను.
- 47ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమెయొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచె ముగా క్షమింపబడునో, వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి
Cross references
- 2 Samuel 15:5 2 సమూయేలు 15:5మరియు తనకు నమస్కారము చేయుటకై యెవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దుపెట్టుకొనుచు వచ్చెను.
- Romans 16:16 రోమీయులకు 16:16పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి. క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.
- 2 Samuel 19:39 2 సమూయేలు 19:39జనులందరును రాజును నది యవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దుపెట్టుకొని దీవించెను; తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్లిపోయెను.
- 1 Thessalonians 5:26 1 థెస్సలొనీకయులకు 5:26పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి.
- 1 Corinthians 16:20 1 కొరింథీయులకు 16:20సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకొని, మీరు ఒకరికి ఒకరు వందనములు చేసికొనుడి.
- Genesis 33:4 ఆదికాండము 33:4అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడమీద పడి ముద్దుపెట్టుకొనెను; వారిద్దరు కన్నీరు విడిచిరి.
- Matthew 26:48 మత్తయి 26:48ఆయనను అప్పగించువాడు నేనెవ రిని ముద్దుపెట్టుకొందునో ఆయనే యేసు; ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి
- Genesis 29:11 ఆదికాండము 29:11మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు,