Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 7 · verse 46

Luke 7:46 in Telugu

నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను.

Neevu nooneto naa tala antaledu gaani eeme naa paadamulaku attaru poosenu.

Luke 7:46 in English

King James Version (KJV)
My head with oil thou didst not anoint: but this woman hath anointed my feet with ointment.
World English Bible (WEB)
You didn’t anoint my head with oil, but she has anointed my feet with ointment.
American Standard Version (ASV)
My head with oil thou didst not anoint: but she hath anointed my feet with ointment.
Bible in Basic English (BBE)
You put no oil on my head: but she has put perfume on my feet.
Darby Translation (DBY)
My head with oil thou didst not anoint, but she has anointed my feet with myrrh.
Webster's Bible (WBS)
My head with oil thou didst not anoint: but this woman hath anointed my feet with ointment.
Young's Literal Translation (YLT)
with oil my head thou didst not anoint, but this woman with ointment did anoint my feet;

Read in context

  1. 44ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇట్లనెను ఈ స్త్రీని చూచుచున్నానే, నేను నీ యింటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లియ్య లేదు గాని, యీమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను.
  2. 45నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చి నప్పటి నుండి యీమె నా పాదములు ముద్దుపెట్టు కొనుట మాన లేదు.
  3. 46నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను.
  4. 47ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమెయొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచె ముగా క్షమింపబడునో, వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి
  5. 48నీ పాపములు క్షమింప బడియున్నవి అని ఆమెతో అనెను.
Read all of Luke 7

Cross references

Luke 7:46 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.