Luke · chapter 8 · verse 19
Luke 8:19 in Telugu
ఆయన తల్లియు సహోదరులును ఆయనయొద్దకు వచ్చి, జనులు గుంపుగా ఉండుటచేత ఆయనదగ్గరకు రాలేక పోయిరి.
Aayana talliyu sahodarulunu aayanayoddaku vachchi, janulu gumpugaa undutacheta aayanadaggaraku raaleka poyiri.
Luke 8:19 in English
- King James Version (KJV)
- Then came to him [his] mother and his brethren, and could not come at him for the press.
- World English Bible (WEB)
- His mother and brothers came to him, and they could not come near him for the crowd.
- American Standard Version (ASV)
- And there came to him his mother and brethren, and they could not come at him for the crowd.
- Bible in Basic English (BBE)
- And his mother and his brothers came to him, and they were not able to get near him because of the great number of people.
- Darby Translation (DBY)
- And his mother and his brethren came to him, and could not get to him because of the crowd.
- Webster's Bible (WBS)
- Then came to him [his] mother and his brethren, and could not come near to him for the crowd.
- Young's Literal Translation (YLT)
- And there came unto him his mother and brethren, and they were not able to get to him because of the multitude,
Read in context
- 17తేటపరచబడని రహస్యమేదియు లేదు; తెలియజేయ బడకయు బయలుపడకయు నుండు మరుగైనదేదియు లేదు.
- 18కలిగినవానికి ఇయ్యబడును, లేనివానియొద్దనుండి తనకు కలదని అనుకొనునదికూడ తీసివేయబడునుగనుక మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను.
- 19ఆయన తల్లియు సహోదరులును ఆయనయొద్దకు వచ్చి, జనులు గుంపుగా ఉండుటచేత ఆయనదగ్గరకు రాలేక పోయిరి.
- 20అప్పుడునీ తల్లియు నీ సహోదరులును నిన్ను చూడగోరి వెలుపల నిలిచియున్నారని యెవరో ఆయనకు తెలియజేసిరి.
- 21అందుకాయనదేవుని వాక్యము విని, దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను.
Cross references
- Matthew 12:46–50 మత్తయి 12:46–50ఆయన జనసమూహములతో ఇంక మాటలాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులును ఆయనతో మాటలాడ గోరుచు వెలుపల నిలిచియుండిరి. అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును నీతో మాటలాడ వలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను. అందుకాయన తనతో ఈ సంగతి చెప్పినవానిచూచి నా తల్లి యెవరు? నా సహోదరు లెవరు? అని చెప్పి తన శిష్యులవైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులును; పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నాతల్లియు ననెను.
- Mark 3:21 మార్కు 3:21ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి.
- Mark 3:31–35 మార్కు 3:31–35ఆయన సహోదరులును తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయనచుట్టు కూర్చుండిరి. వారుఇదిగో నీ తల్లియు నీ సహోదరు లును వెలుపల ఉండి, నీకోసరము వెదకుచున్నారని ఆయ నతో చెప్పగా ఆయననా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టుకూర్చున్న వారిని కలయచూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులును; దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను.
Original words (Greek)
- Then · G1161δέ dé
- came · G3854παραγίνομαι paragínomai
- to · G4314πρός prós
- him · G846αὐτός autós
- mother · G3384μήτηρ mḗtēr
- and · G2532καί kaí
- his · G846αὐτός autós
- brethren · G80ἀδελφός adelphós
- and · G2532καί kaí
- could · G1410δύναμαι dýnamai
- not · G3756οὐ ou
- come · G4940συντυγχάνω syntynchánō
- him · G846αὐτός autós
- for · G1223διά diá
- press · G3793ὄχλος óchlos