Luke · chapter 8 · verse 20
Luke 8:20 in Telugu
అప్పుడునీ తల్లియు నీ సహోదరులును నిన్ను చూడగోరి వెలుపల నిలిచియున్నారని యెవరో ఆయనకు తెలియజేసిరి.
Appudunee talliyu nee sahodarulunu ninnu choodagori velupala nilichiyunnaarani yevaro aayanaku teliyajesiri.
Luke 8:20 in English
- King James Version (KJV)
- And it was told him [by certain] which said, Thy mother and thy brethren stand without, desiring to see thee.
- World English Bible (WEB)
- Some people told him, “Your mother and your brothers stand outside, desiring to see you.”
- American Standard Version (ASV)
- And it was told him, Thy mother and thy brethren stand without, desiring to see thee.
- Bible in Basic English (BBE)
- And someone said to him, Your mother and your brothers are outside desiring to see you.
- Darby Translation (DBY)
- And it was told him [saying], Thy mother and thy brethren stand without, wishing to see thee.
- Webster's Bible (WBS)
- And it was told to him [by certain] , who said, Thy mother and thy brethren stand without, desiring to see thee.
- Young's Literal Translation (YLT)
- and it was told him, saying, 'Thy mother and thy brethren do stand without, wishing to see thee;'
Read in context
- 18కలిగినవానికి ఇయ్యబడును, లేనివానియొద్దనుండి తనకు కలదని అనుకొనునదికూడ తీసివేయబడునుగనుక మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను.
- 19ఆయన తల్లియు సహోదరులును ఆయనయొద్దకు వచ్చి, జనులు గుంపుగా ఉండుటచేత ఆయనదగ్గరకు రాలేక పోయిరి.
- 20అప్పుడునీ తల్లియు నీ సహోదరులును నిన్ను చూడగోరి వెలుపల నిలిచియున్నారని యెవరో ఆయనకు తెలియజేసిరి.
- 21అందుకాయనదేవుని వాక్యము విని, దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను.
- 22మరియొకనాడు ఆయన తన శిష్యులతోకూడ ఒక దోనెయెక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా, వారు ఆ దోనెను త్రోసి బయలుదేరిరి.
Cross references
- Matthew 13:55–56 మత్తయి 13:55–56ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరు మనతోనే యున్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నియు ఎక్కడనుండి వచ్చెనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి.
- Acts 1:14 అపొస్తలుల కార్యములు 1:14వీరంద రును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడ తెగక ప్రార్థన చేయుచుండిరి.
- Galatians 1:19 గలతీయులకు 1:19అతనిని తప్ప అపొస్తలులలో మరి ఎవనిని నేను చూడలేదు గాని, ప్రభువుయొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని.
- Mark 6:3 మార్కు 6:3ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతో నున్నారు కారా? అని చెప్పు కొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి.
- John 7:3–6 యోహాను 7:3–6ఆయన సహోదరులు ఆయనను చూచినీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులును చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్లుము. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్నయెడల నిన్ను నీవే లోకమునకు కనబరచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు. యేసు నా సమయ మింకను రాలేదు; మీ సమయమెల్లప్పుడును సిద్ధముగానే యున్నది.
- 1 Corinthians 9:5 1 కొరింథీయులకు 9:5తక్కిన అపొస్తలులవలెను, ప్రభువుయొక్క సహోదరులవలెను, కేఫావలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారములేదా?
Original words (Greek)
- And · G2532καί kaí
- told · G518ἀπαγγέλλω apangéllō
- him · G846αὐτός autós
- said · G3004λέγω légō
- Thy · G4675σοῦ soû
- mother · G3384μήτηρ mḗtēr
- and · G2532καί kaí
- thy · G4675σοῦ soû
- brethren · G80ἀδελφός adelphós
- stand · G2476ἵστημι hístēmi
- without · G1854ἔξω éxō
- desiring · G2309θέλω thélō
- see · G1492εἴδω eídō
- thee · G4571σέ sé