Luke · chapter 8 · verse 9
Luke 8:9 in Telugu
ఆయన శిష్యులు ఈ ఉపమానభావమేమిటని ఆయనను అడుగగా
Aayana shishyulu ee upamaanabhaavamemitani aayananu adugagaa
Luke 8:9 in English
- King James Version (KJV)
- And his disciples asked him, saying, What might this parable be?
- World English Bible (WEB)
- Then his disciples asked him, “What does this parable mean?”
- American Standard Version (ASV)
- And his disciples asked him what this parable might be.
- Bible in Basic English (BBE)
- And his disciples put questions to him about the point of the story.
- Darby Translation (DBY)
- And his disciples asked him [saying], What may this parable be?
- Webster's Bible (WBS)
- And his disciples asked him, saying, What doth this parable mean?
- Young's Literal Translation (YLT)
- And his disciples were questioning him, saying, 'What may this simile be?'
Read in context
- 7మరి కొన్ని ముండ్లపొదల నడుమ పడెను; ముండ్లపొదలు వాటితో మొలిచి వాటి నణచివేసెను.
- 8మరికొన్ని మంచినేలనుపడెను; అవి మొలిచి నూరంతలుగా ఫలించెననెను. ఈ మాటలు పలుకుచువినుటకు చెవులు గలవాడు వినును గాక అని బిగ్గరగా చెప్పెను.
- 9ఆయన శిష్యులు ఈ ఉపమానభావమేమిటని ఆయనను అడుగగా
- 10ఆయనదేవుని రాజ్యమర్మము లెరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది; ఇతరులైతే చూచియు చూడకయు, వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమానరీతిగా (బోధింపబడు చున్నవి. )
- 11ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము.
Cross references
- Matthew 13:18 మత్తయి 13:18విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి.
- Matthew 13:10 మత్తయి 13:10తరువాత శిష్యులు వచ్చినీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను
- Mark 4:10 మార్కు 4:10ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పండ్రెండుమంది శిష్యులతో కూడ ఆయనచుట్టు ఉండినవారు ఆ ఉపమానమును గూర్చి ఆయన నడిగిరి.
- Mark 7:17–18 మార్కు 7:17–18ఆయన జనసమూహమును విడిచి యింటి లోనికి వచ్చినప్పుడు, ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన నడుగగా ఆయన వారితో ఇట్లనెనుమీరును ఇంత అవివేకులై యున్నారా? వెలుపలినుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వాని నపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా?
- John 15:15 యోహాను 15:15దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.
- Mark 4:34 మార్కు 4:34ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటిని విశదపరచెను.
- Matthew 13:36 మత్తయి 13:36అప్పుడాయన జనసమూహములను పంపివేసి, యింటి లోనికి వెళ్లగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చిపొలము లోని గురుగులను గూర్చిన ఉపమానభావము మాకు తెలియజెప్పుమనిరి.
- Matthew 15:15 మత్తయి 15:15అందుకుపేతురు ఈ ఉపమానభావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా
- Hosea 6:3 హోషేయ 6:3యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి; యెహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును; వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును; భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును.