Luke · chapter 9 · verse 8
Luke 9:8 in Telugu
కొందరు ఏలీయా కనబడెననియు; కొందరు పూర్వ కాలపు ప్రవక్తయొకడు లేచెననియు చెప్పుకొనుచుండిరి.
Kondaru eleeyaa kanabadenaniyu; kondaru poorva kaalapu pravaktayokadu lechenaniyu cheppukonuchundiri.
Luke 9:8 in English
- King James Version (KJV)
- And of some, that Elias had appeared; and of others, that one of the old prophets was risen again.
- World English Bible (WEB)
- and by some that Elijah had appeared, and by others that one of the old prophets had risen again.
- American Standard Version (ASV)
- and by some, that Elijah had appeared; and by others, that one of the old prophets was risen again.
- Bible in Basic English (BBE)
- And by some, that Elijah had come; and by others, that one of the old prophets had come back to life.
- Darby Translation (DBY)
- and by some that Elias had appeared, and by others that one of the old prophets had risen again.
- Webster's Bible (WBS)
- And by some, that Elijah had appeared; and by others, that one of the ancient prophets had risen again.
- Young's Literal Translation (YLT)
- and by certain, that Elijah did appear, and by others, that a prophet, one of the ancients, was risen;
Read in context
- 6వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, (రోగులను) స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి.
- 7చతుర్థాధిపతియైన హేరోదు జరిగిన కార్యము లన్నిటిని గూర్చి విని, యెటుతోచక యుండెను. ఏలయనగా కొందరు యోహాను మృతులలోనుండి లేచెననియు,
- 8కొందరు ఏలీయా కనబడెననియు; కొందరు పూర్వ కాలపు ప్రవక్తయొకడు లేచెననియు చెప్పుకొనుచుండిరి.
- 9అప్పుడు హేరోదు నేను యోహానును తల గొట్టించితిని గదా; యెవనిగూర్చి యిట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను.
- 10అపొస్తలులు తిరిగి వచ్చి, తాము చేసినవన్నియు ఆయనకు తెలియజేయగా, ఆయన వారిని వెంట బెట్టుకొని బేత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్లెను.
Cross references
- John 1:21 యోహాను 1:21కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలీయావా అని అడుగగా అతడు కాననెను.
- Luke 9:19 లూకా 9:19వారు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయాయనియు, కొందరుపూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పు కొనుచున్నారనిరి.
- Mark 6:15 మార్కు 6:15ఇతరులు ఈయన ఏలీయా అనియు, మరికొందరుఈయన ప్రవక్తయనియు, ప్రవక్తలలో ఒకనివలె నున్నాడనియు చెప్పుకొనుచుండిరి.
- Mark 8:28 మార్కు 8:28అందుకు వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు, మరి కొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పు కొనుచున్నారనిరి.
- Matthew 17:10 మత్తయి 17:10అప్పుడాయన శిష్యులు ఈలాగైతే ఏలీయా ముందుగా రావలె నని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయన నడిగిరి.
Original words (Greek)
- And · G1161δέ dé
- of · G5259ὑπό hypó
- some · G5100τὶς tìs
- that · G3754ὅτι hóti
- Elias · G2243Ἡλίας Hēlías
- appeared · G5316φαίνω phaínō
- and · G1161δέ dé
- others · G243ἄλλος állos
- that · G3754ὅτι hóti
- one · G1520εἷς heîs
- the · G4396προφήτης prophḗtēs
- old · G744ἀρχαῖος archaîos
- prophets · G4396προφήτης prophḗtēs
- again · G450ἀνίστημι anístēmi