Mark · chapter 1 · verse 19
Mark 1:19 in Telugu
ఆయన ఇంక కొంతదూరము వెళ్లి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను; వారు దోనెలో ఉండి తమ వలలు బాగుచేసికొనుచుండిరి.
Aayana inka kontadooramu velli jebedayi kumaarudagu yaakobunu atani sahodarudagu yohaanunu choochenu; vaaru donelo undi tama valalu baaguchesikonuchundiri.
Mark 1:19 in English
- King James Version (KJV)
- And when he had gone a little further thence, he saw James the [son] of Zebedee, and John his brother, who also were in the ship mending their nets.
- World English Bible (WEB)
- Going on a little further from there, he saw James the son of Zebedee, and John his brother, who were also in the boat mending the nets.
- American Standard Version (ASV)
- And going on a little further, he saw James the [son] of Zebedee, and John his brother, who also were in the boat mending the nets.
- Bible in Basic English (BBE)
- And going on a little farther, he saw James, the son of Zebedee, and John his brother, who were in their boat stitching up their nets.
- Darby Translation (DBY)
- And going on thence a little, he saw James the [son] of Zebedee, and John his brother, and these [were] in the ship repairing the trawl-nets;
- Webster's Bible (WBS)
- And when he had gone a little further thence, he saw James the [son] of Zebedee, and John his brother, who also were in the boat mending their nets.
- Young's Literal Translation (YLT)
- And having gone on thence a little, he saw James of Zebedee, and John his brother, and they were in the boat refitting the nets,
Read in context
- 17యేసునా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను.
- 18వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి.
- 19ఆయన ఇంక కొంతదూరము వెళ్లి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను; వారు దోనెలో ఉండి తమ వలలు బాగుచేసికొనుచుండిరి.
- 20వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రియైన జెబెదయిని దోనెలో జీతగాండ్రయొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
- 21అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను.
Cross references
- Mark 14:33 మార్కు 14:33పేతురును యాకోబును యోహానును వెంటబెట్టు కొనిపోయి, మిగుల విభ్రాంతి నొందుటకును చింతా క్రాంతుడగుటకును ఆరం భించెను
- Acts 1:13 అపొస్తలుల కార్యములు 1:13వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అను వారు.
- Mark 9:2 మార్కు 9:2ఆరుదినములైన తరువాత, యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని, యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా వారిని తోడుకొనిపోయి, వారియెదుట రూపాంతరము పొందెను.
- Mark 3:17 మార్కు 3:17జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; వీరిద్దరికి ఆయన బోయ నేర్గెసను పేరుపెట్టెను; బోయనేర్గెసు అనగా ఉరిమెడు వారని అర్థము.
- Acts 12:2 అపొస్తలుల కార్యములు 12:2యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను.
- Matthew 4:21 మత్తయి 4:21ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రి యైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసి కొనుచుండగా చూచి వారిని పిలిచెను.
- Mark 5:37 మార్కు 5:37పేతురు, యాకోబు, యాకోబు సహోదరుడగు యోహాను అనువారిని తప్ప మరి ఎవరి నైనను తన వెంబడి రానియ్యక
- Mark 10:35 మార్కు 10:35జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయనయొద్దకు వచ్చిబోధకుడా, మేము అడుగునదెల్ల నీవు మాకు చేయ గోరుచున్నామని చెప్పగా
Original words (Greek)
- And · G2532καί kaí
- gone · G4260προβαίνω probaínō
- further · G3641ὀλίγος olígos
- thence · G1564ἐκεῖθεν ekeîthen
- saw · G1492εἴδω eídō
- James · G2385Ἰάκωβος Iákōbos
- Zebedee · G2199Ζεβεδαῖος Zebedaîos
- and · G2532καί kaí
- John · G2491Ἰωάννης Iōánnēs
- his · G846αὐτός autós
- brother · G80ἀδελφός adelphós
- who · G846αὐτός autós
- also · G2532καί kaí
- were · G846αὐτός autós
- in · G1722ἐν en
- ship · G4143πλοῖον ploîon
- mending · G2675καταρτίζω katartízō
- nets · G1350δίκτυον díktyon