Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 1 · verse 36

Mark 1:36 in Telugu

సీమోనును అతనితో కూడ నున్నవారును ఆయనను వెదకుచు వెళ్లి

Seemonunu atanito kooda nunnavaarunu aayananu vedakuchu velli

Mark 1:36 in English

King James Version (KJV)
And Simon and they that were with him followed after him.
World English Bible (WEB)
Simon and those who were with him searched for him.
American Standard Version (ASV)
And Simon and they that were with him followed after him;
Bible in Basic English (BBE)
And Simon and those who were with him came after him.
Darby Translation (DBY)
And Simon and those with him went after him:
Webster's Bible (WBS)
And Simon, and they that were with him, followed after him.
Young's Literal Translation (YLT)
and Simon and those with him went in quest of him,

Read in context

  1. 34ఆయన నానావిధ రోగములచేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి, అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు.
  2. 35ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటియుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను.
  3. 36సీమోనును అతనితో కూడ నున్నవారును ఆయనను వెదకుచు వెళ్లి
  4. 37ఆయనను కనుగొని, అందరు నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా
  5. 38ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి; యిందునిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను.
Read all of Mark 1

Original words (Greek)

Mark 1:36 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.