Mark · chapter 1 · verse 34
Mark 1:34 in Telugu
ఆయన నానావిధ రోగములచేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి, అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు.
Aayana naanaavidha rogamulacheta peedimpabadina anekulanu svasthaparachi, anekamaina dayyamulanu vellagottenu. Avi tannu erigiyundinanduna aayana aa dayyamulanu maatalaadaniyyaledu.
Mark 1:34 in English
- King James Version (KJV)
- And he healed many that were sick of divers diseases, and cast out many devils; and suffered not the devils to speak, because they knew him.
- World English Bible (WEB)
- He healed many who were sick with various diseases and cast out many demons. He didn’t allow the demons to speak, because they knew him.
- American Standard Version (ASV)
- And he healed many that were sick with divers diseases, and cast out many demons; and he suffered not the demons to speak, because they knew him.
- Bible in Basic English (BBE)
- And a number, who were ill with different diseases, he made well, and sent out evil spirits; but he did not let the evil spirits say anything, because they had knowledge of him.
- Darby Translation (DBY)
- And he healed many suffering from various diseases; and he cast out many demons, and did not suffer the demons to speak because they knew him.
- Webster's Bible (WBS)
- And he healed many that were sick with divers diseases, and cast out many demons; and suffered not the demons to speak, because they knew him.
- Young's Literal Translation (YLT)
- and he healed many who were ill of manifold diseases, and many demons he cast forth, and was not suffering the demons to speak, because they knew him.
Read in context
- 32సాయంకాలము ప్రొద్దు గ్రుంకినప్పుడు, జనులు సకల రోగులను దయ్యములు పట్టినవారిని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి;
- 33పట్టణమంతయు ఆ యింటివాకిట కూడి యుండెను.
- 34ఆయన నానావిధ రోగములచేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి, అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు.
- 35ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటియుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను.
- 36సీమోనును అతనితో కూడ నున్నవారును ఆయనను వెదకుచు వెళ్లి
Cross references
- Luke 4:41 లూకా 4:41ఇంతేకాక దయ్యములునీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదలిపోయెను; ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయలేదు.
- Mark 3:12 మార్కు 3:12తన్ను ప్రసిద్ధిచేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.
- Matthew 4:23 మత్తయి 4:23యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను.
- Acts 16:16–18 అపొస్తలుల కార్యములు 16:16–18మేము ప్రార్థనాస్థలమునకు వెళ్లుచుండగా (పుతోను అను) దయ్యముపట్టినదై, సోదె చెప్పుటచేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న యొక చిన్నది మాకు ఎదురుగావచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు; వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై యున్నారని కేకలువేసి చెప్పెను. ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగినీవు ఈమెను వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను; వెంటనే అది ఆమెను వదలిపోయెను.
- Mark 1:25 మార్కు 1:25అందుకు యేసు ఊరకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా
Original words (Greek)
- And · G2532καί kaí
- healed · G2323θεραπεύω therapeúō
- many · G4183πολύς polýs
- were · G2192ἔχω échō
- sick · G2560κακῶς kakōs
- divers · G4164ποικίλος poikílos
- diseases · G3554νόσος nósos
- and · G2532καί kaí
- out · G1544ἐκβάλλω ekbállō
- many · G4183πολύς polýs
- devils · G1140δαιμόνιον daimónion
- and · G2532καί kaí
- suffered · G863ἀφίημι aphíēmi
- not · G3756οὐ ou
- devils · G1140δαιμόνιον daimónion
- speak · G2980λαλέω laléō
- because · G3754ὅτι hóti
- knew · G1492εἴδω eídō
- him · G846αὐτός autós