Mark · chapter 14 · verse 19
Mark 14:19 in Telugu
వారు దుఃఖపడినేనా అని యొకని తరువాత ఒకడు ఆయన నడుగసాగిరి.
Vaaru duhkhapadinenaa ani yokani taruvaata okadu aayana nadugasaagiri.
Mark 14:19 in English
- King James Version (KJV)
- And they began to be sorrowful, and to say unto him one by one, [Is] it I? and another [said, Is] it I?
- World English Bible (WEB)
- They began to be sorrowful, and to ask him one by one, “Surely not I?” And another said, “Surely not I?”
- American Standard Version (ASV)
- They began to be sorrowful, and to say unto him one by one, Is it I?
- Bible in Basic English (BBE)
- They were sad, and said to him one by one, Is it I?
- Darby Translation (DBY)
- And they began to be grieved, and to say to him, one by one, Is it I? [and another, Is it I?]
- Webster's Bible (WBS)
- And they began to be sorrowful, and to say to him one by one, [Is] it I? and another [said] , [Is] it I?
- Young's Literal Translation (YLT)
- And they began to be sorrowful, and to say to him, one by one, 'Is it I?' and another, 'Is it I?'
Read in context
- 17సాయంకాలమైనప్పుడు ఆయన తన పండ్రెండుమంది శిష్యులతో కూడ వచ్చెను.
- 18వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసుమీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా
- 19వారు దుఃఖపడినేనా అని యొకని తరువాత ఒకడు ఆయన నడుగసాగిరి.
- 20అందుకాయన పండ్రెండు మందిలో ఒకడే, అనగా నాతోకూడ పాత్రలో (చెయ్యి) ముంచు వాడే.
- 21నిజముగా మనుష్యకుమారుడు ఆయననుగూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు; అయితే ఎవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో, ఆ మను ష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలనెను.
Cross references
- Luke 22:21–23 లూకా 22:21–23ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతోకూడ ఈ బల్లమీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్యకుమారుడు పోవు చున్నాడుగాని ఆయన ఎవరిచేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమయని చెప్పెను. వారుఈ పనిని చేయబోవువాడెవరో అని తమలో తాము అడుగుకొన సాగిరి.
- Matthew 26:22 మత్తయి 26:22అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడునుప్రభువా, నేనా? అని ఆయన నడుగగా
- John 13:22 యోహాను 13:22ఆయన యెవరినిగూర్చి యీలాగు చెప్పెనో అని శిష్యులు సందేహ పడుచు ఒకరితట్టు ఒకరు చూచు కొనుచుండగా
Original words (Greek)
- And · G1161δέ dé
- began · G756ἄρχομαι árchomai
- sorrowful · G3076λυπέω lypéō
- and · G2532καί kaí
- say · G3004λέγω légō
- him · G846αὐτός autós
- one · G1520εἷς heîs
- by · G2596κατά katá
- one · G1520εἷς heîs
- it · G3385μήτι mḗti
- I · G1473ἐγώ egṓ
- and · G2532καί kaí
- another · G243ἄλλος állos
- it · G3385μήτι mḗti
- I · G1473ἐγώ egṓ