Matthew · chapter 26 · verse 22
Matthew 26:22 in Telugu
అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడునుప్రభువా, నేనా? అని ఆయన నడుగగా
Anduku vaaru bahu duhkhapadi prati vaadunuprabhuvaa, nenaa? Ani aayana nadugagaa
Matthew 26:22 in English
- King James Version (KJV)
- And they were exceeding sorrowful, and began every one of them to say unto him, Lord, is it I?
- World English Bible (WEB)
- They were exceedingly sorrowful, and each began to ask him, “It isn’t me, is it, Lord?”
- American Standard Version (ASV)
- And they were exceeding sorrowful, and began to say unto him every one, Is it I, Lord?
- Bible in Basic English (BBE)
- And they were very said, and said to him, one by one, Is it I, Lord?
- Darby Translation (DBY)
- And being exceedingly grieved they began to say to him, each of them, Is it I, Lord?
- Webster's Bible (WBS)
- And they were exceeding sorrowful, and began every one of them to say to him, Lord, is it I?
- Young's Literal Translation (YLT)
- And being grieved exceedingly, they began to say to him, each of them, 'Is it I, Sir?'
Read in context
- 20సాయంకాలమైనప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులతోకూడ భోజనమునకు కూర్చుం డెను.
- 21వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.
- 22అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడునుప్రభువా, నేనా? అని ఆయన నడుగగా
- 23ఆయననాతోకూడ పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు.
- 24మనుష్యకుమా రునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్ప గింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలని చెప్పెను.
Cross references
- Luke 22:23 లూకా 22:23వారుఈ పనిని చేయబోవువాడెవరో అని తమలో తాము అడుగుకొన సాగిరి.
- John 13:22–25 యోహాను 13:22–25ఆయన యెవరినిగూర్చి యీలాగు చెప్పెనో అని శిష్యులు సందేహ పడుచు ఒకరితట్టు ఒకరు చూచు కొనుచుండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను గనుక ఎవరినిగూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను.
- Mark 14:19–20 మార్కు 14:19–20వారు దుఃఖపడినేనా అని యొకని తరువాత ఒకడు ఆయన నడుగసాగిరి. అందుకాయన పండ్రెండు మందిలో ఒకడే, అనగా నాతోకూడ పాత్రలో (చెయ్యి) ముంచు వాడే.
- John 21:17 యోహాను 21:17మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడిప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను.