Mark · chapter 14 · verse 47
Mark 14:47 in Telugu
దగ్గర నిలిచి యున్నవారిలో ఒకడు కత్తిదూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను.
Daggara nilichi yunnavaarilo okadu kattidoosi pradhaanayaajakuni daasuni kotti vaani chevi teganarikenu.
Mark 14:47 in English
- King James Version (KJV)
- And one of them that stood by drew a sword, and smote a servant of the high priest, and cut off his ear.
- World English Bible (WEB)
- But a certain one of those who stood by drew his sword and struck the servant of the high priest, and cut off his ear.
- American Standard Version (ASV)
- But a certain one of them that stood by drew his sword, and smote the servant of the high priest, and struck off his ear.
- Bible in Basic English (BBE)
- But a certain one of those who were near took out his sword, and gave the servant of the high priest a blow, cutting off his ear.
- Darby Translation (DBY)
- But a certain one of those who stood by, having drawn his sword, struck the bondman of the high priest, and took off his ear.
- Webster's Bible (WBS)
- And one of them that stood by drew a sword, and smote a servant of the high priest, and cut off his ear.
- Young's Literal Translation (YLT)
- and a certain one of those standing by, having drawn the sword, struck the servant of the chief priest, and took off his ear.
Read in context
- 45వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి బోధకుడా అని చెప్పి, ఆయనను ముద్దుపెట్టుకొనగా
- 46వారు ఆయనమీద పడి ఆయనను పట్టుకొనిరి.
- 47దగ్గర నిలిచి యున్నవారిలో ఒకడు కత్తిదూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను.
- 48అందుకు యేసు మీరు బందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొన వచ్చితిరా?
- 49నేను ప్రతిదినము దేవాలయములో మీయొద్ద ఉండి బోధించు చుండగా, మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే లేఖనములు నెరవేరునట్లు (ఈలాగు జరుగుచున్నదని చెప్పెను).
Cross references
- Luke 22:49–51 లూకా 22:49–51ఆయన చుట్టుఉన్న వారు జరుగబోవు దానిని చూచిప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని కుడి చెవి తెగనరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి, వాని చెవి ముట్టి బాగుచేసెను.
- Matthew 26:51–54 మత్తయి 26:51–54ఇదిగో యేసుతో కూడ ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి, కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని చెవి తెగనరికెను. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొను చున్నావా? నేను వేడుకొనిన యెడల ఈలాగు జరుగ వలెనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను.
- John 18:10–11 యోహాను 18:10–11సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసుకత్తి ఒరలో ఉంచుము; తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను.
Original words (Greek)
- And · G1161δέ dé
- one · G1520εἷς heîs
- that · G3588ὁ ho
- by · G3936παρίστημι parístēmi
- drew · G4685σπάω spáō
- sword · G3162μάχαιρα máchaira
- smote · G3817παίω paíō
- servant · G1401δοῦλος doûlos
- priest · G749ἀρχιερεύς archiereús
- and · G2532καί kaí
- off · G851ἀφαιρέω aphairéō
- his · G846αὐτός autós
- ear · G5621ὠτίον ōtíon