Mark · chapter 14 · verse 48
Mark 14:48 in Telugu
అందుకు యేసు మీరు బందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొన వచ్చితిరా?
Anduku yesu meeru bandipotu dongameediki vachchinattu kattulatonu gudiyalatonu nannu pattukona vachchitiraa?
Mark 14:48 in English
- King James Version (KJV)
- And Jesus answered and said unto them, Are ye come out, as against a thief, with swords and [with] staves to take me?
- World English Bible (WEB)
- Jesus answered them, “Have you come out, as against a robber, with swords and clubs to seize me?
- American Standard Version (ASV)
- And Jesus answered and said unto them, Are ye come out, as against a robber, with swords and staves to seize me?
- Bible in Basic English (BBE)
- And Jesus said to them, Have you come out as against a thief, with swords and sticks to take me?
- Darby Translation (DBY)
- And Jesus answering said to them, Are ye come out as against a robber, with swords and sticks to take me?
- Webster's Bible (WBS)
- And Jesus answered and said to them, Have ye come out, as against a thief, with swords and [with] staffs to take me?
- Young's Literal Translation (YLT)
- And Jesus answering said to them, 'As against a robber ye came out, with swords and sticks, to take me!
Read in context
- 46వారు ఆయనమీద పడి ఆయనను పట్టుకొనిరి.
- 47దగ్గర నిలిచి యున్నవారిలో ఒకడు కత్తిదూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను.
- 48అందుకు యేసు మీరు బందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొన వచ్చితిరా?
- 49నేను ప్రతిదినము దేవాలయములో మీయొద్ద ఉండి బోధించు చుండగా, మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే లేఖనములు నెరవేరునట్లు (ఈలాగు జరుగుచున్నదని చెప్పెను).
- 50అప్పుడు వారందరు ఆయనను విడిచి పారిపోయిరి.
Cross references
- 1 Samuel 26:18 1 సమూయేలు 26:18నా యేలిన వాడు తన దాసుని ఈలాగు ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసితిని? నావలన ఏ కీడు నీకు సంభవించును?
- Luke 22:52–53 లూకా 22:52–53యేసు తన్ను పట్టుకొనవచ్చిన ప్రధానయాజకులతోను దేవాలయపు అధిపతులతోను పెద్దలతోనుమీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీచెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు; అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను.
- 1 Samuel 24:14–15 1 సమూయేలు 24:14–15ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చి యున్నాడు? ఏపాటివానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కనుగదా? మిన్నల్లిని గదా? యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతియై తీర్పు తీర్చునుగాక; ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యెమాడి నీ వశము కాకుండ నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక.
- Matthew 26:55 మత్తయి 26:55ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచిబందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొనవచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు.