Mark · chapter 15 · verse 45
Mark 15:45 in Telugu
శతాధిపతి వలన సంగతి తెలిసికొని, యోసేపునకు ఆ శవము నప్పగించెను.
Shataadhipati valana sangati telisikoni, yosepunaku aa shavamu nappaginchenu.
Mark 15:45 in English
- King James Version (KJV)
- And when he knew [it] of the centurion, he gave the body to Joseph.
- World English Bible (WEB)
- When he found out from the centurion, he granted the body to Joseph.
- American Standard Version (ASV)
- And when he learned it of the centurion, he granted the corpse to Joseph.
- Bible in Basic English (BBE)
- And when he had news of it from the captain, he let Joseph have the body.
- Darby Translation (DBY)
- And when he knew from the centurion, he granted the body to Joseph.
- Webster's Bible (WBS)
- And when he knew [it] from the centurion, he gave the body to Joseph.
- Young's Literal Translation (YLT)
- and having known [it] from the centurion, he granted the body to Joseph.
Read in context
- 43గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయియ యోసేపు తెగించి, పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము (తనకిమ్మని) యడిగెను. అతడు ఘనత వహించిన యొక సభ్యుడై, దేవుని రాజ్యముకొరకు ఎదురు చూచువాడు.
- 44పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయెనా అని ఆశ్చర్యపడి యొక శతాధిపతిని తన యొద్దకు పిలిపించిఆయన ఇంతలోనే చనిపోయెనా అని అతని నడిగెను.
- 45శతాధిపతి వలన సంగతి తెలిసికొని, యోసేపునకు ఆ శవము నప్పగించెను.
- 46అతడు నారబట్ట కొని, ఆయనను దింపి, ఆ బట్టతో చుట్టి, బండలో తొలిపించిన సమాధియందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను.
- 47మగ్దలేనే మరియయు యోసే తల్లియైన మరియయు ఆయన యుంచబడిన చోటు చూచిరి.
Cross references
- John 19:38 యోహాను 19:38అటుతరువాత, యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు, తాను యేసు దేహమును తీసికొనిపోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను. గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసికొనిపోయెను
- Matthew 27:58 మత్తయి 27:58పిలాతు నొద్దకు వెళ్లి, యేసు దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతని కప్పగింప నాజ్ఞాపించెను.
- Mark 15:39 మార్కు 15:39ఆయన కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి - నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరమునుండి చూచుచుండిరి.