John · chapter 20 · verse 8
John 20:8 in Telugu
అప్పుడు మొదట సమాధియొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను.
Appudu modata samaadhiyoddaku vachchina aa shishyudu lopaliki poyi choochi nammenu.
John 20:8 in English
- King James Version (KJV)
- Then went in also that other disciple, which came first to the sepulchre, and he saw, and believed.
- World English Bible (WEB)
- So then the other disciple who came first to the tomb also entered in, and he saw and believed.
- American Standard Version (ASV)
- Then entered in therefore the other disciple also, who came first to the tomb, and he saw, and believed.
- Bible in Basic English (BBE)
- Then the other disciple who came there first went in; and he saw and belief came to him.
- Darby Translation (DBY)
- Then entered in therefore the other disciple also who came first to the tomb, and he saw and believed;
- Webster's Bible (WBS)
- Then went in also that other disciple who came first to the sepulcher, and he saw, and believed.
- Young's Literal Translation (YLT)
- then, therefore, entered also the other disciple who came first unto the tomb, and he saw, and did believe;
Read in context
- 6అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి, సమాధిలో ప్రవేశించి,
- 7నారబట్టలు పడియుండుటయు, ఆయన తల రుమాలు నార బట్టలయొద్ద ఉండక వేరుగా ఒకటచోట చుట్టిపెట్టియుండుటయు చూచెను.
- 8అప్పుడు మొదట సమాధియొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను.
- 9ఆయన మృతులలోనుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి.
- 10అంతట ఆ శిష్యులు తిరిగి తమ వారియొద్దకు వెళ్లిపోయిరి.
Cross references
- John 20:25 యోహాను 20:25గనుక తక్కిన శిష్యులుమేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను.
- John 20:4 యోహాను 20:4వారిద్దరును కూడి పరుగెత్తుచుండగా, ఆ శిష్యుడు పేతురుకంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధియొద్దకు వచ్చి
- John 1:50 యోహాను 1:50అందుకు యేసు ఆ అంజూరపు చెట్టుక్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటె గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను.
- John 20:29 యోహాను 20:29యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను.
Original words (Greek)
- Then · G5119τότε tóte
- in · G1525εἰσέρχομαι eisérchomai
- also · G2532καί kaí
- other · G243ἄλλος állos
- disciple · G3101μαθητής mathētḗs
- which · G3588ὁ ho
- came · G2064ἔρχομαι érchomai
- first · G4413πρῶτος prōtos
- to · G1519εἰς eis
- sepulchre · G3419μνημεῖον mnēmeîon
- and · G2532καί kaí
- saw · G1492εἴδω eídō
- and · G2532καί kaí
- believed · G4100πιστεύω pisteúō