Mark · chapter 3 · verse 6
Mark 3:6 in Telugu
పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని, ఆయన నేలాగు సంహరింతుమా యని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి.
Parisayyulu velupaliki poyi ventane herodeeyulato kalisikoni, aayana nelaagu sanharintumaa yani aayanaku virodhamugaa aalochana chesiri.
Mark 3:6 in English
- King James Version (KJV)
- And the Pharisees went forth, and straightway took counsel with the Herodians against him, how they might destroy him.
- World English Bible (WEB)
- The Pharisees went out, and immediately conspired with the Herodians against him, how they might destroy him.
- American Standard Version (ASV)
- And the Pharisees went out, and straightway with the Herodians took counsel against him, how they might destroy him.
- Bible in Basic English (BBE)
- And the Pharisees went out, and straight away made designs with the Herodians about how they might put him to death.
- Darby Translation (DBY)
- And the Pharisees going out straightway with the Herodians took counsel against him, how they might destroy him.
- Webster's Bible (WBS)
- And the Pharisees went forth, and immediately took counsel with the Herodians against him, how they might destroy him.
- Young's Literal Translation (YLT)
- and the Pharisees having gone forth, immediately, with the Herodians, were taking counsel against him how they might destroy him.
Read in context
- 4వారిని చూచివిశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా! అని అడి గెను; అందుకు వారు ఊరకుండిరి.
- 5ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయ చూచినీ చెయ్యిచాపుమని ఆ మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను.
- 6పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని, ఆయన నేలాగు సంహరింతుమా యని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి.
- 7యేసు తన శిష్యులతో కూడ సముద్రమునొద్దకు వెళ్లగా, గలిలయనుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను,
- 8మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయనుండియు, యెరూషలేమునుండియు, ఇదూమయనుండియు, యొర్దాను అవతలనుండియు, తూరు సీదోను అనెడి పట్టణప్రాంత ములనుండియు ఆయనయొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి.
Cross references
- Matthew 22:16 మత్తయి 22:16బోధకుడా, నీవు సత్యవంతుడవై యుండి, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్యపెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము.
- Mark 12:13 మార్కు 12:13వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని, పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి.
- Matthew 12:14 మత్తయి 12:14అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి, ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి.
- Mark 8:15 మార్కు 8:15ఆయనచూచుకొనుడి; పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండినిగూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా
- Luke 6:11 లూకా 6:11అప్పుడు వారు వెఱ్ఱికోపముతో నిండుకొని, యేసును ఏమి చేయు దమా అని యొకనితోనొకడు మాటలాడుకొనిరి.
- Psalm 109:3–4 కీర్తనలు 109:3–4నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడు చున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నామీద పగ పట్టియున్నారు అయితే నేను మానక ప్రార్థనచేయుచున్నాను.
- Luke 20:19–20 లూకా 20:19–20ప్రధానయాజకులును శాస్త్రులును తమ్మునుగూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పెనని గ్రహించి, ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకొన సమయము చూచిరి గాని జనులకు భయపడిరి. వారాయనను కనిపెట్టుచు, అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలెనని, తాము నీతిమంతులని అనిపించుకొను వేగుల వారిని ఆయనయొద్దకు పంపిరి.
- John 11:53 యోహాను 11:53కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలో చించుచుండిరి.
- Luke 22:2 లూకా 22:2ప్రధానయాజకులును శాస్త్రులును ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఏలాగు చంపింతుమని ఉపాయము వెదకుచుండిరి.
Original words (Greek)
- And · G2532καί kaí
- Pharisees · G5330Φαρισαῖος Pharisaîos
- forth · G1831ἐξέρχομαι exérchomai
- straightway · G2112εὐθέως euthéōs
- took · G4160ποιέω poiéō
- counsel · G4824συμβούλιον symboúlion
- with · G3326μετά metá
- Herodians · G2265Ἡρωδιανοί Hērōdianoí
- against · G2596κατά katá
- him · G846αὐτός autós
- how · G3704ὅπως hópōs
- destroy · G622ἀπόλλυμι apóllymi
- him · G846αὐτός autós