Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 3 · verse 7

Mark 3:7 in Telugu

యేసు తన శిష్యులతో కూడ సముద్రమునొద్దకు వెళ్లగా, గలిలయనుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను,

Yesu tana shishyulato kooda samudramunoddaku vellagaa, galilayanundi vachchina goppa janasamoohamu aayananu vembadinchenu,

Mark 3:7 in English

King James Version (KJV)
But Jesus withdrew himself with his disciples to the sea: and a great multitude from Galilee followed him, and from Judæa,
World English Bible (WEB)
Jesus withdrew to the sea with his disciples; and a great multitude followed him from Galilee, from Judea,
American Standard Version (ASV)
And Jesus with his disciples withdrew to the sea: and a great multitude from Galilee followed; and from Judæa,
Bible in Basic English (BBE)
And Jesus went away with his disciples to the sea, and a great number from Galilee came after him: and from Judaea,
Darby Translation (DBY)
And Jesus withdrew with his disciples to the sea; and a great multitude from Galilee followed him, and from Judaea,
Webster's Bible (WBS)
But Jesus withdrew himself with his disciples to the sea: and a great multitude from Galilee followed him, and from Judea.
Young's Literal Translation (YLT)
And Jesus withdrew with his disciples unto the sea, and a great multitude from Galilee followed him, and from Judea,

Read in context

  1. 5ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయ చూచినీ చెయ్యిచాపుమని ఆ మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను.
  2. 6పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని, ఆయన నేలాగు సంహరింతుమా యని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి.
  3. 7యేసు తన శిష్యులతో కూడ సముద్రమునొద్దకు వెళ్లగా, గలిలయనుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను,
  4. 8మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయనుండియు, యెరూషలేమునుండియు, ఇదూమయనుండియు, యొర్దాను అవతలనుండియు, తూరు సీదోను అనెడి పట్టణప్రాంత ములనుండియు ఆయనయొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి.
  5. 9జనులు గుంపుకూడగా చూచి, వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్నదోనె యొకటి తనకు సిద్ధ పరచియుంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను.
Read all of Mark 3

Cross references

Original words (Greek)

Mark 3:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.