Matthew · chapter 12 · verse 14
Matthew 12:14 in Telugu
అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి, ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి.
Antata parisayyulu velupaliki poyi, aayananu elaagu sanharintumaa ani aayanaku virodhamugaa aalochana chesiri.
Matthew 12:14 in English
- King James Version (KJV)
- Then the Pharisees went out, and held a council against him, how they might destroy him.
- World English Bible (WEB)
- But the Pharisees went out and conspired against him, how they might destroy him.
- American Standard Version (ASV)
- But the Pharisees went out, and took counsel against him, how they might destroy him.
- Bible in Basic English (BBE)
- But the Pharisees went out and made designs against him, how they might put him to death.
- Darby Translation (DBY)
- But the Pharisees, having gone out, took counsel against him, how they might destroy him.
- Webster's Bible (WBS)
- Then the Pharisees went out, and held a council against him, how they might destroy him.
- Young's Literal Translation (YLT)
- And the Pharisees having gone forth, held a consultation against him, how they might destroy him,
Read in context
- 12గొఱ్ఱె కంటె మనుష్యుడెంతో శ్రేష్ఠుడు; కాబట్టి విశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమే అని చెప్పి
- 13ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవదానివలె అది బాగుపడెను.
- 14అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి, ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి.
- 15యేసు ఆ సంగతి తెలిసికొని అచ్చటనుండి వెళ్లిపోయెను. బహు జనులాయనను వెంబడింపగా
- 16ఆయన వారినందరిని స్వస్థ పరచి, తన్ను ప్రసిద్ధిచేయవద్దని వారికి ఆజ్ఞాపించెను.
Cross references
- John 11:53 యోహాను 11:53కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలో చించుచుండిరి.
- John 5:18 యోహాను 5:18ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి.
- Luke 6:11 లూకా 6:11అప్పుడు వారు వెఱ్ఱికోపముతో నిండుకొని, యేసును ఏమి చేయు దమా అని యొకనితోనొకడు మాటలాడుకొనిరి.
- Mark 3:6 మార్కు 3:6పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని, ఆయన నేలాగు సంహరింతుమా యని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి.
- John 10:39 యోహాను 10:39వారు మరల ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారి చేతినుండి తప్పించుకొని పోయెను.
- Matthew 26:4 మత్తయి 26:4యేసును మాయోపాయముచేత పట్టుకొని, చంపవలెనని యేకమై ఆలోచన చేసిరి.
- Matthew 27:1 మత్తయి 27:1ఉదయమైనప్పుడు ప్రధానయాజకులును, ప్రజల పెద్దలందరును యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచనచేసి
- John 11:57 యోహాను 11:57ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్న యెడల తాము ఆయనను పట్టుకొన గలుగుటకు తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించి యుండిరి.