Mark · chapter 4 · verse 25
Mark 4:25 in Telugu
కలిగినవానికి ఇయ్యబడును, లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసివేయబడునని వారితో చెప్పెను.
Kaliginavaaniki iyyabadunu, lenivaaniki kaliginadiyu vaaniyoddanundi teesiveyabadunani vaarito cheppenu.
Mark 4:25 in English
- King James Version (KJV)
- For he that hath, to him shall be given: and he that hath not, from him shall be taken even that which he hath.
- World English Bible (WEB)
- For whoever has, to him more will be given; and he who doesn’t have, even that which he has will be taken away from him.”
- American Standard Version (ASV)
- For he that hath, to him shall be given: and he that hath not, from him shall be taken away even that which he hath.
- Bible in Basic English (BBE)
- He who has, to him will be given: and he who has not, from him will be taken even that which he has.
- Darby Translation (DBY)
- For whosoever has, to him shall be given; and he who has not, even what he has shall be taken from him.
- Webster's Bible (WBS)
- For he that hath, to him shall be given: and he that hath not, from him shall be taken even that which he hath.
- Young's Literal Translation (YLT)
- for whoever may have, there shall be given to him, and whoever hath not, also that which he hath shall be taken from him.'
Read in context
- 23వినుటకు చెవులెవనికైన నుండినయెడల వాడు వినునుగాకనెను.
- 24మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును, మరి ఎక్కువగా మీ కియ్యబడును.
- 25కలిగినవానికి ఇయ్యబడును, లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసివేయబడునని వారితో చెప్పెను.
- 26మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి,
- 27రాత్రింబగళ్లు నిద్రపోవుచు, మేల్కొనుచు నుండగా, వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది.
Cross references
- Matthew 13:12 మత్తయి 13:12కలిగినవానికే యియ్యబడును, వానికి సమృద్ధి కలుగును; లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసి వేయబడును. మరియువారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు.
- Luke 8:18 లూకా 8:18కలిగినవానికి ఇయ్యబడును, లేనివానియొద్దనుండి తనకు కలదని అనుకొనునదికూడ తీసివేయబడునుగనుక మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను.
- Matthew 25:28–29 మత్తయి 25:28–29ఆ తలాంతును వాని యొద్దనుండి తీసివేసి, పది తలాంతులు గలవాని కియ్యుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును; లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసి వేయబడును.
- John 15:2 యోహాను 15:2నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసి వేయును.
- Luke 16:9–12 లూకా 16:9–12అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి; ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలి పోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విష యములో నమ్మకముగా ఉండనియెడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును?
- Luke 19:24–26 లూకా 19:24–26వీనియొద్దనుండి ఆ మినా తీసివేసి పది మినాలు గలవాని కియ్యుడని దగ్గర నిలిచినవారితో చెప్పెను. వారు అయ్యా, వానికి పది మినాలు కలవే అనిరి. అందుకతడుకలిగిన ప్రతివానికిని ఇయ్య బడును, లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను.