Mark · chapter 4 · verse 23
Mark 4:23 in Telugu
వినుటకు చెవులెవనికైన నుండినయెడల వాడు వినునుగాకనెను.
Vinutaku chevulevanikaina nundinayedala vaadu vinunugaakanenu.
Mark 4:23 in English
- King James Version (KJV)
- If any man have ears to hear, let him hear.
- World English Bible (WEB)
- If any man has ears to hear, let him hear.”
- American Standard Version (ASV)
- If any man hath ears to hear, let him hear.
- Bible in Basic English (BBE)
- If any man has ears, let him give ear.
- Darby Translation (DBY)
- If any one have ears to hear, let him hear.
- Webster's Bible (WBS)
- If any man hath ears to hear, let him hear.
- Young's Literal Translation (YLT)
- If any hath ears to hear — let him hear.'
Read in context
- 21మరియు ఆయన వారితో ఇట్లనెనుదీపము దీప స్తంభముమీద నుంచబడుటకే గాని కుంచము క్రిందనైనను మంచముక్రిందనైన నుంచబడుటకు తేబడదు గదా
- 22రహస్య మేదైనను తేటపరచబడకపోదు; బయలుపరచ బడుటకే గాని యేదియు మరుగుచేయబడలేదు
- 23వినుటకు చెవులెవనికైన నుండినయెడల వాడు వినునుగాకనెను.
- 24మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును, మరి ఎక్కువగా మీ కియ్యబడును.
- 25కలిగినవానికి ఇయ్యబడును, లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసివేయబడునని వారితో చెప్పెను.
Cross references
- Mark 4:9 మార్కు 4:9వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.
- Matthew 11:15 మత్తయి 11:15వినుటకు చెవులుగలవాడు వినుగాక.
- Revelation 2:29 ప్రకటన 2:29సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక.
- Revelation 2:17 ప్రకటన 2:17సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింప నిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును; పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు.
- Revelation 2:7 ప్రకటన 2:7చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింప నిత్తును.
- Revelation 2:11 ప్రకటన 2:11సంఘములతో ఆత్మచెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువాడు రెండవ మరణమువలన ఏ హానియుచెందడు.