Mark · chapter 5 · verse 18
Mark 5:18 in Telugu
ఆయన దోనెయెక్కినప్పుడు, దయ్యములు పట్టినవాడు ఆయనయొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని
Aayana doneyekkinappudu, dayyamulu pattinavaadu aayanayodda tannundanimmani aayananu batimaalukonenu gaani
Mark 5:18 in English
- King James Version (KJV)
- And when he was come into the ship, he that had been possessed with the devil prayed him that he might be with him.
- World English Bible (WEB)
- As he was entering into the boat, he who had been possessed by demons begged him that he might be with him.
- American Standard Version (ASV)
- And as he was entering into the boat, he that had been possessed with demons besought him that he might be with him.
- Bible in Basic English (BBE)
- And when he was getting into the boat, the man in whom had been the evil spirits had a great desire to come with him.
- Darby Translation (DBY)
- And as he went on board ship, the man that had been possessed by demons besought him that he might be with him.
- Webster's Bible (WBS)
- And when he had come into the boat, he that had been possessed with the demon prayed him that he might be with him.
- Young's Literal Translation (YLT)
- And he having gone into the boat, the demoniac was calling on him that he may be with him,
Read in context
- 16జరిగినది చూచినవారు దయ్యములు పట్టినవానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియ జేయగా
- 17తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి.
- 18ఆయన దోనెయెక్కినప్పుడు, దయ్యములు పట్టినవాడు ఆయనయొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని
- 19ఆయన వానికి సెలవియ్యక నీవు నీ యింటివారియొద్దకు వెళ్లి, ప్రభువు నీయందు కనికరపడి, నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుమనెను.
- 20వాడు వెళ్లి, యేసు తనకు చేసిన వన్నియు దెకపొలిలో ప్రకటింప నారంభింపగా అందరు ఆశ్చర్యపడిరి.
Cross references
- Luke 8:38–39 లూకా 8:38–39ఆయన దోనె యెక్కి తిరిగి వెళ్లుచుండగా, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు, ఆయనతో కూడ తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. అయితే ఆయన - నీవు నీ యింటికి తిరిగి వెళ్లి, దేవుడు నీకెట్టి గొప్పకార్యములు చేసెనో తెలియ జేయుమని వానితో చెప్పి వానిని పంపివేసెను; వాడు వెళ్లి యేసు తనకెట్టి గొప్పకార్యములు చేసెనో ఆ పట్టణ మందంతటను ప్రకటించెను.
- Philippians 1:23–24 ఫిలిప్పీయులకు 1:23–24ఈ రెంటి మధ్యను ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతోకూడ నుండవలెనని నాకు ఆశయున్నది, అదినాకు మరి మేలు. అయినను నేను శరీరమునందు నిలిచి యుండుట మిమ్మునుబట్టి మరి అవసరమైయున్నది.
- Mark 5:17 మార్కు 5:17తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి.
- Luke 23:42–43 లూకా 23:42–43ఆయనను చూచి యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను. అందు కాయన వానితోనేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా ననెను.
- Psalm 116:12 కీర్తనలు 116:12యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?
- Mark 5:7 మార్కు 5:7యేసూ, సర్వోన్నతుడైన దేవునికుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను.
- Luke 17:15–17 లూకా 17:15–17వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన పాదములయొద్ద సాగిలపడెను; వాడు సమరయుడు. అందుకు యేసుపదిమంది శుద్ధులైరి కారా; ఆ తొమ్మండుగురు ఎక్కడ?
Original words (Greek)
- And · G2532καί kaí
- when · G1684ἐμβαίνω embaínō
- he · G846αὐτός autós
- come · G1684ἐμβαίνω embaínō
- into · G1519εἰς eis
- ship · G4143πλοῖον ploîon
- devil · G1139δαιμονίζομαι daimonízomai
- prayed · G3870παρακαλέω parakaléō
- him · G846αὐτός autós
- that · G2443ἵνα hína
- be · G5600ὦ ō
- with · G3326μετά metá
- him · G846αὐτός autós