Mark · chapter 6 · verse 29
Mark 6:29 in Telugu
యోహాను శిష్యులు ఈ సంగతి విని, వచ్చి శవమును ఎత్తికొనిపోయి సమాధిలో ఉంచిరి.
Yohaanu shishyulu ee sangati vini, vachchi shavamunu ettikonipoyi samaadhilo unchiri.
Mark 6:29 in English
- King James Version (KJV)
- And when his disciples heard [of it], they came and took up his corpse, and laid it in a tomb.
- World English Bible (WEB)
- When his disciples heard this, they came and took up his corpse and laid it in a tomb.
- American Standard Version (ASV)
- And when his disciples heard [thereof], they came and took up his corpse, and laid it in a tomb.
- Bible in Basic English (BBE)
- And when his disciples had news of it, they came and took up his body, and put it in its last resting-place.
- Darby Translation (DBY)
- And his disciples having heard [it], came and took up his body, and laid it in a tomb.
- Webster's Bible (WBS)
- And when his disciples heard [of it] , they came and took up his corpse, and laid it in a tomb.
- Young's Literal Translation (YLT)
- and having heard, his disciples came and took up his corpse, and laid it in the tomb.
Read in context
- 27వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి యొక బంట్రౌతును పంపెను. వాడు వెళ్లి చెరసాలలో అతని తల గొట్టి
- 28పళ్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్న దాని కిచ్చెను, ఆ చిన్నది తన తల్లికిచ్చెను.
- 29యోహాను శిష్యులు ఈ సంగతి విని, వచ్చి శవమును ఎత్తికొనిపోయి సమాధిలో ఉంచిరి.
- 30అంతట అపొస్తలులు యేసునొద్దకు కూడివచ్చి తాము చేసినవన్నియు బోధించినవన్నియు ఆయనకు తెలియ జేసిరి.
- 31అప్పుడాయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశ మునకు వచ్చి, కొంచెముసేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను; ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండి నందున, భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను.
Cross references
- Matthew 14:12 మత్తయి 14:12అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తికొనిపోయి పాతి పెట్టి యేసునొద్దకువచ్చి తెలియజేసిరి.
- 2 Chronicles 24:16 2 దినవృత్తాంతములు 24:16అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికిని తన యింటివారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజులదగ్గర అతని పాతి పెట్టిరి.
- Acts 8:2 అపొస్తలుల కార్యములు 8:2భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధిచేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి.
- Matthew 27:57–60 మత్తయి 27:57–60యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్లి, యేసు దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతని కప్పగింప నాజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను.
- 1 Kings 13:29–30 1 రాజులు 13:29–30దైవజనుని శవము ఎత్తి గాడిదమీద వేసికొని తిరిగి వచ్చెను. ఈ ప్రకారము ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చెను. అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులుకటకటా నా సహోదరుడా అని యేడ్చిరి.
Original words (Greek)
- And · G2532καί kaí
- his · G846αὐτός autós
- disciples · G3101μαθητής mathētḗs
- heard · G191ἀκούω akoúō
- came · G2064ἔρχομαι érchomai
- and · G2532καί kaí
- up · G142αἴρω aírō
- his · G846αὐτός autós
- corpse · G4430πτῶμα ptōma
- and · G2532καί kaí
- laid · G5087τίθημι títhēmi
- it · G846αὐτός autós
- in · G1722ἐν en
- tomb · G3419μνημεῖον mnēmeîon